అందుకోసమే ఎన్టీఆర్ తో సినిమాని తిరస్కరించిన సమంత..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత అంటే తెలియని వారంటు ఎవరు ఉండరు. ఇమే తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించింది. ఇక అంతే కాకుండా నాగచైతన్యను వివాహం చేసుకొని మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే గత కొన్ని కారణాల చేత గత ఏడాది నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఇక ఈ విషయం పైన సమంతపై పలు రూమర్లు కూడా వినిపించాయి. కానీ వాటన్నిటిని లెక్కచేయకుండా కేవలం తన ఫోకస్ అంతా ఎక్కువగా సినిమాల మీద పెట్టి చాలా బిజీ హీరోయిన్గా మారిపోయింది.Samantha Ruth Prabhu to star alongside Jr. NTR? | NewsBytesఇక నాగచైతన్యత విడిపోయిన తర్వాత తనలోని మరొక కోణాన్ని (హట్) ను చూపించడానికి సిద్ధమయ్యింది. అలా పలు సినిమాలలో ఐటెం సాంగ్ లో నటించి.. పలు షోలలో హాట్ డ్రస్సులు వేసి ఫోజులు ఇస్తూ ఉండేది. ఇక పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిన తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయింది.. ఇక ఈ నే పద్యంలోనే డైరెక్టర్ కొరటాల శివ సమంతకు ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత ఈ ఆఫర్ ను తిరస్కరించినట్లు సమాచారం.Will Samantha bag NTR-Koratala film? >RRR చిత్రంతో ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా కొరటా శివ డైరెక్టర్లు ఒక సినిమా లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఇక కేవలం ఈ సినిమా టైటిల్ అధికారికంగా # NTR -30 అనే వర్కింగ్ టైటిల్ ని పెట్టారు. ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కొరటాల శివ సమంతను సంప్రదించారట.. అంతేకాకుండా రెమ్యూనరేషన్ రూ.2.7 కోట్ల వరకు ఆఫర్ కూడా చేసినట్లు తెలుస్తోంది కానీ సమంత మాత్రం ఈ సినిమాలో నటించేందుకు రూ.4.5 కోట్ల రూపాయలు ఇస్తేనే నటిస్తానని చెప్పేసిందట. దీంతో ఈమె డిమాండ్ విన్న కళ్యాణ్ రామ్, కొరటాల శివ షాక్ అయ్యారట. ఇక ఇతర హీరోయిన్లు సైతం (రష్మిక, పూజా హెగ్డే) రూ.5 కోట్లు చొప్పున తీసుకుంటున్నారు. రెమ్యురేషన్ కారణంగానే సమంత ఈ సినిమాని తిరస్కరించినట్లు సమాచారం.

Share post:

Latest