ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరుగు పోవడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల కొడుకులు, కూతుర్లు అందరూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారు ఇప్పటికే చాలామంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా శేఖర్ మాస్టర్ కూతురు, తెలుగు సీనియార్ హీరోయిన్ రోజా కూతురు.. ఇలా పలువురు వారసులు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నారు. ఇక ఇప్పుడు మరో ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ తెచ్చుకుంది.
తెలుగు సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి గురించి అందరికీ తెలిసింది. ఇప్పటికీ కూడా టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ అందర్నీ మెప్పిస్తుంది. కరోనా సమయంలో సోషల్ మీడియాకు బాగా దగ్గర అయింది. సురేఖవాణి ఆ టైంలో తల్లి కూతురు చేసే ఇన్స్టాగ్రామ్ రీల్స్ బాగా ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. సురేఖ వాణి హీరోయిన్స్ ను మించి గ్లామర్ షో తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సోషల్ మీడియాలో సురేఖ వాణి పెట్టే ఫోటోలు బాగా హాట్ గా ఉంటాయి.
తన ఎత్తు కూతురు ఉన్న కూతురును మించి అందంతో సురేఖ వాణి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో తల్లి కూతుర్లు చేసే రచ్చ అంతా కాదు. పొట్టి పొట్టి బట్టలు వేసుకుని తల్లితో బాగా స్టెప్పులు వేస్తూ బాగా రచ్చ చేస్తుంటది. ఇన్స్టా చాట్లో ఎవరైనా తనమీద నెగిటివ్ కామెంట్లు చేస్తే అప్పుడే వాళ్ళ మీద బండబూతుల వర్షం కురిపిస్తుంది ఆ బ్యూటీ.
ఇంత చేసినా ఈమంటే పడి చచ్చే కుర్రాళ్ళు ఉన్నారంటే నమ్మాల్సిందే. సుప్రీత సినిమాలలో ట్రై చేస్తుంది. తల్లికి మాత్రం సుప్రీతని స్టార్ హీరోలతో నటింప చేయాలని కోరిక ఉంది. తాజాగా సుప్రీత లేచింది మహిళా లోకం అనే సినిమాలో నటించింది. అది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సురేఖ వాణికి మాత్రం సుప్రీత అగ్ర హీరోలాతో చేస్తేనే బాగుంటుందని.. చిన్న హీరోలతో చేయడానికి ఒప్పుకోవటం లేదు. సురేఖ ఇలాగే పట్టుబడితే తల్లిలాగే కూతురు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.