నరేష్.. పవిత్రను వదిలించుకోవాలంటే అన్ని కోట్లు ఇవ్వాలా? ఇదొక్కటి గోల రా బాబు..!!

నరేష్ – పవిత్ర ఈ జంట టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. నిజం చెప్పాలంటే సినిమాల ద్వారా వీరికి లభించిన క్రేజ్ గురించి పక్కన పెడితే.. ఇద్దరికీ భార్యాభర్త ఉండగానే ఇలా వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నామంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. అందుకే వీరిద్దరికీ సినీ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ కూడా పెరిగింది. అంతేకాదు చిన్నపిల్లల్లాగా గొడవలు పడడం.. మీడియాకెక్కడం.. కోట్లు మెట్లు ఎక్కడం ఇలా అన్నీ జరిగిపోయాయి. సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే పెళ్లిళ్లు, విడాకులు అనేవి కామన్ గా మారిపోయాయి. ఇక లేటు వయసులో డేటింగ్ చేసుకోవడం మాత్రం అప్పట్లో బాలీవుడ్లో మాత్రమే కనిపించేవి. కానీ ఆ సంస్కృతి ఇప్పుడు టాలీవుడ్ కి కూడా పాకింది.Naresh's wife Ramya Raghupathi tries to attack him and Pavithra Lokesh.  Watch - Hindustan Times

ఈ క్రమంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ , నటుడు నరేష్ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని టాలీవుడ్ లో రచ్చ లేపుతోంది. నరేష్ కు మూడు పెళ్లిళ్లు అవ్వడంతో పాటు ఇద్దరితో విడాకులు కూడా అయ్యాయి. అటు పవిత్ర లోకేష్ కి కూడా కన్నడ నటుడి తో వివాహం కాగా పిల్లలు పుట్టాక విడిపోయారు. ఇకపోతే గత కొంతకాలంగా వీరిద్ధరు కలిసి ఉంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాదు వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా నరేష్ – పవిత్రల బంధం పై మరొక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.Actor Naresh Gets Into An Ugly Fight With Ex-Wife Who Tried to Attack  Pavithra Lokesh! - Filmibeat

నరేష్ – పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోకుండానే ఒక అగ్రిమెంట్ చేసుకున్నారట. నరేష్ తో కలిసి ఉండడానికి పవిత్రకు నెలకు 25 లక్షల రూపాయలు చొప్పున నరేష్ చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నారు అని , అంతేకాకుండా భవిష్యత్తులో పవిత్రను వదిలించుకోవాలంటే రూ.50 కోట్ల భరణంగా ఇవ్వాలని కూడా అగ్రిమెంట్ లో రాసుకున్నారట. ఇకపోతే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇలా వార్తలు వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ జంట.

Share post:

Latest