సమంత ఫ్యామిలీకి ఆ విషయం బాగా తెలుసు..నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకరు స్టార్ హీరో కొడుకు..మరోకరు ఇండస్ట్రీని తన అందచందాలతో ఊపేస్తున్న హాట్ బ్యూటిఫుల్ హీరోయిన్. ఇద్దరకు ఇద్దరు నటనా రంగలో గర్వించతగ్గ స్దాయిలోనే ఉన్నారు. అయితే, కొన్ని మిస్ అండర్ స్టాండింగ్స్ వల్ల ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నా..విడిపోయారు. రీజన్స్ చెప్పకుండానే ఈ జంట బ్రేకప్ అంటూ తన వివాహ బంధాని తెంచేసుకుంది. దీంతో వీళ్ల బ్రేకప్ డివర్స్ మ్యాటర్ నెట్టింట కొత్త డౌట్లు పుట్టించ్చింది.

జనాలు వాళ్లకి నచ్చిన్నట్లు ఊహించుకున్నారు. అయినా కానీ నాగ చైతన్య ఏ నాడు కూడా రెస్పాండ్ అవ్వలేదు. రీసెంట్ గా సమంత నోటికి వచ్చిన మాటలు చెప్పింది. “మా విడాకులు కూల్ గా జరగలేదు అంటూ బిగ్ బాంబ్ పేల్చిన సమంత..ఆయన భర్తగా నాగ చైతన్య ని యాక్సెప్ట్ చేయలేదు..సరికదా, ఇద్దరు ఒక్కే రూమ్ లో ఉండాల్సి వస్తే పదునైన ఆయుధాలు పెట్టాలి అంటూ ..పరోక్షంగా నాగ చైతన్య ని చంపే అంత కోపం ఉన్నట్లు”..చెప్పుకొచ్చింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ కు మండిపోయింది.

అయినా కానీ నాగ చైతన్య ఏం రెస్పాండ్ అవ్వలేదు. కానీ, తాజాగా ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో నాగ చైతన్యకి ..సమంత కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీంతో ఆయన మాట్లాడకతప్పలేదు. చైతన్య మాట్లాడుతూ ..” మా విడాకుల గురించి చెప్పడానికి ఇంకెం లేదు. విడిపోయి తను హ్యాపీ..చాలా బిజీగా ఉంది. నేను నా వర్క్స్ లో ఉన్నాను.

ఇక సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్ని అబద్ధాలే . వాటికి పై స్పందించాలి అనుకోవడం లేదు. మేము ఎందుకు విడాకులు తీసుకున్నామో ఆ విషయాలు మా ఫ్యామిలికి..సమంత ఫ్యామిలీకి బాగా తెలుసు. ఇక దాని గురించి పదే పదే స్పందించాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఓవర్..”..అంటూ చెప్పుకొచ్చాడు. నాగ చైతన్య మాటలు బట్టి చూస్తే..ఖచ్చితంగా వీళ్ల మధ్య పెద్ద వార్ నే జరిగిన్నట్లు ఉంది..అంటున్నారు ఫ్యాన్స్. అయినా భార్య భర్త మధ్య ఎన్నెన్నో అనుకుంటాం..దానికే విడిపోవాలా ఏంటి..అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్….

Share post:

Latest