దాని కొంచెం పెంచితే ..నీ సొమ్ము ఏం పోతుంది పాప..!!

అందాల భామ నభా నటేష్ నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైంది. తరవాత పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అదే క్రమంలో వరస ఆఫర్‌ల‌తో టాలీవుడ్ లో దూసుకుపోయింది. అమె నటించిన సినిమాల్లో చెప్పుకోతగ్గిన సినిమాలల్లో ఇస్మార్ట్ శంకర్ ఒకటే. తాజాగా నటించిన సినిమాలన్నీ అమె కు మంచి పేరు తీసుకురాలేదు.

సినిమాలన్నీ ప్లాప్‌ సినిమాలు గా మిగిలిపోయాయి. దీంతో నభా నటేష్ సినిమా ఆఫర్లు లేక ఖాళీగా ఉంది. ఐతే నభా నటేష్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అభిమానులతో లైవ్ చాట్ చేసుకుంటూ. హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా నభా నటేష్ ఈరోజు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ ఫోటోలలో నభా నటేష్ ట్రెడిషనల్ లుక్స్ తో కుర్రకారు మతిపొగోడుతుంది. పట్టుచీరలో ఈ భామ సోయగాలను చూఇస్న నెటిజనులను విపరీతంగా ఆకర్షించాయి. ఈరోజు వినాయక చవితి కావడంతో నభా నటేష్ దేవుడికి ప్రత్యేకమైన పూజలు చేసి. సంప్రదాయ దుస్తులను ధరించి అచ్చమైన తెలుగు అమ్మాయిలాగా తయారైన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి అభిమానులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపింది.

Actress Nabha Natesh Latest Saree Photoshoot | Nabha Natesh Photos: చీరకట్టులో కుర్రకారును ఫిదా చేస్తున్న 'ఇస్మార్ట్' హీరోయిన్! | News in Telugu

నబా నటేష్ అ ట్రెడిషనల్ లుక్ లో మరింత మెరిసిపోయింది. సంప్రదాయ దుస్తుల్లో ఈ భామ అందం రెండింతలు అయింది.సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు చూసిన వారు షేర్లు చేసుకుంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ట్రెడిషనల్ లుక్ లోనూ గ్లామర్ విందు కూడా బాగా ఇచ్చింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి ఈ భామ టాప్ అందాలతో కుర్రకాలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అయితే, ఆ బ్లౌజ్ సైజ్ మరికొంచెం పెంచచ్చుగా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఇచ్చిన లుక్కులకు భంగిమలకు కుర్రకారుల మతిపోతుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Nabha Natesh (@nabhanatesh)

Share post:

Latest