లోదుస్తులు వేసుకోకుండా కీర్తి సురేష్ అందాల ఆరబోత… షాక్ లో ఫాన్స్!

కీర్తి సురేష్ గురించి తెలుగు యువతికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను శైల‌జ’ అనే సినిమాతో తెలుగు సినిమాకి పరిచయం అయిన ఈ బబ్లీ రాణి అనతికాలంలోనే మంచి నటిగా పేరు సంపాదించుకుంది. ఈ సినిమా తరువాత కీర్తి తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఆ తరువాత వచ్చిన సావిత్రమ్మ బయోపిక్ ‘మహానటి’లో నటించి మహానటిగా పేరు సంపాదించింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకున్నది. ఇక ఈ భామ తెలుగు సినిమాల రీసెంట్‌గా ఈమె తెలుగులో మహేష్ బాబు సర్కారు వారి పాట లో కళావతి పాత్రలో నటించి, మెప్పించింది.

బేసిగ్గా హోమ్లీగా ఒద్దికగా వున్న కీర్తి తాజాగా నటిస్తున్న సినిమాలలో కాస్త రెచ్చిపోతోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలోనే మలయాళం, తమిళంలో పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకోవడంతో ఇక్కడ సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం కెరీర్ పరంగా ఈ అమ్ముడు ఫుల్ బిజీగా గడుపుతోంది. ఆ విషయం కాస్త పక్కన బెడితే… కీర్తి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుడిని వివాహం చేసుకోబోతుందని మరో వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

కీర్తి సురేష్ సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె అందాల ఆరబోత మరింత ఎక్కువైందనే చెప్పుకోవాలి. ఇందులో భాగంగానే గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి కుర్రాళ్లకు హీట్ పుట్టింస్తోంది. తాజాగా లోప‌ల ఎలాంటి దుస్తులు వేసుకోకుండా అందాల ర‌చ్చ‌కు దిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఫోటోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. దాంతో మహానటి కీర్తి అభిమానులు కాస్త చివుక్కుమన్నారు.

Share post:

Latest