నడి రోడ్డులో అది చూపించిన దివి..ఆ పాపం నీదే అంటున్న నెటిజన్స్..!!

తెలుగు గడ్డపై పుట్టి సొంత టాలెంట్ తో పైకి వస్తున్న ఓ అందాల తారనే ఈ దివి. అంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ ..కొన్ని వీడియోలు ద్వారా పాపులర్ అయినా.. బిగ్ బాస్ సీజన్ లోకి వెళ్లి తన అద్భుతమైన టాలెంట్ తో సహజ సిద్ధమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అందం అంటే శరీరానికి సంబంధించింది కాదు మనసుకు కూడా సంబంధించింది అని ప్రతి ఒక్కరికి తెలియజేసింది. చిట్టి పొట్టి బట్టలు వేసుకొని ఎక్స్పోజింగ్ చేస్తున్న హీరోయిన్ల కన్నా పద్ధతిగా బట్టలు వేసుకోని కళ్ళతోనే ఆకర్షించే అందం ఉన్న దివి అంటే చాలామందికి ఇష్టం.

దివికి సోషల్ మీడియాలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలో యింగ్ ఉంది. మన దర్శక నిర్మాతల ఆమె టాలెంట్ ని గుర్తించకపోయిన సామాన్య జనాలు ఆమె అంటే పడి చచ్చిపోతారు. ఆమెలో ఉన్న సహజ సిద్ధమైన నటనకి అందరూ ఫిదా అవ్వాల్సిందే. మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టు దివి సోషల్ మీడియాలో ఫొటోస్ పెడుతూ వస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే..దివి తాజాగా ఓ అద్భుతమైన ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటో షూట్ లో దివి అచ్చం దేవకన్యలా ఉంది. మేకప్ వేసుకోకపోయినా చాలా అందంగా కనిపిస్తుంది. వెస్ట్రన్ అవుట్ ఫిట్ లో నాభి అందాలను చూపిస్తూ కళ్ళకు గ్లాసెస్ పెట్టుకొని యమ ట్రెండింగ్ గా దివి అదిరిపోయే స్టిల్స్ ఇచ్చిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి.

జనరల్ గా దివి అంటే పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకొని.. చుడీదార్ లో చాలా సింపుల్ గా కనిపించేది. ఇప్పుడు ఒక్కసారి వెస్ట్రన్ లుక్ లో కూడా మెరిసే సరికి కుర్రాళ్లు తత్టుకోలేకపోతున్నారు. ఈ ఫొటోస్ చూసి నెటిజన్స్ దివిని మెడ్రెన్ బొమ్మ అంటూ పొగిడేస్తున్నారు. మరి కొంతమంది నెటిజన్స్ అయితే “ఇంత అందాన్ని తట్టుకోలేకపోతున్నాం మాకు ఏదైనా జరిగితే ఆ పాపం నీదే” అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు “ఏం అందం రా బాబు ఇది కథ హీరోయిన్ కి కావాల్సిన లక్షణాలు.. ఇలాంటి అమ్మాయిని వదులుకున్నారు.. ఏంటి మన దర్శక నిర్మాతలు” అంటూ మండిపడుతున్నారు మొత్తంగా హాట్ ఫోటోషూట్ తో దివి సోషల్ మీడియాని షేస్ చేస్తుంది అని చెప్పక తప్పదు.

Share post:

Latest