పవన్ కళ్యాణ్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరచుకున్నరు. పవన్ కళ్యాణ్ గత 20 సంవత్సరాలు పైగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూనే ఉన్నారు. ఇక ఈయనకు రెమ్యూనరేషన్ కూడా కోట్లల్లో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో మరొకవైపు పార్టీ పరంగా కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎంత ఆస్తి సంపాదించారో తెలుసుకుందాం.Chappal hurled at Power Star Pawan Kalyan during roadshow in Khammam - IBTimes Indiaవాస్తవానికి పవన్ కళ్యాణ్ సంపాదన కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయని ఇండస్ట్రీలో టాక్. ఈయన జనసేన పార్టీ కోసం పూర్తిగా సొంత డబ్బులను ఖర్చు చేస్తూ పార్టీని ముందుకు నడిపించుకుంటున్నారు అయితే ఈ క్రమంలో సినిమాలలో సంపాదించిన మొత్తం రాజకీయాల కోసమే ఖర్చు చేయడం వల్ల పెద్దగా ఆస్తులు మిగిలించుకోలేకపోయారు పవన్ కళ్యాణ్. ఇదంతా ఇలా ఉండక ఖరీదైన విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయడమే కాకుండా జూబ్లీహిల్స్ లో ఒక ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు పవన్ కళ్యాణ్. ఇక వీటితోపాటు ఎంతో ఇష్టమైన ఫామ్ హౌస్ను కూడా తనకు ఇష్టం వచ్చినట్లుగా మార్చుకున్నారు.Pawan Kalyan unveils trailer of Gamanam

ఇక పవన్ కళ్యాణ్ మొత్తం ఆస్తి విలువ రూ.180 కోట్లు ఉన్నట్లు రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చేటప్పుడు పేర్కొనడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈయన ఒక్కో సినిమాకు కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూన రేషన్ తీసుకుంటున్నారు. ఇక అంతే కాకుండా పవన్ కళ్యాణ్ తన సినిమా వల్ల ఎవరైనా నష్టపోతే తను తీసుకున్న రెమ్యూనరేషన్ వారికి సగభాగం వెనక్కి ఇచ్చేస్తూ ఉంటారు. దీంతోనే పవన్ కళ్యాణ్ పెద్దగా ఆస్తులు పోగు చేయలేదని ఇండస్ట్రీలో టాప్ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కేవలం డబ్బులు కోసమే ఇండస్ట్రీలోకి వచ్చి ఉంటే ఈపాటికి కొన్ని కోట్ల రూపాయలు ఆస్తిని సంపాదించేవారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఇరగడానికి చాలా కష్టపడుతున్నారు.

Share post:

Latest