“ఈ బాడీలో మీకు నచ్చని పార్ట్ ఏది”..వర్మ ఇంత దిగజారిపోయాడా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక బూతు పురాణాలు ఎక్కువైయాయి. ఒకప్పుడు కూడా వల్గర్ గా మాట్లాడే వారు. కానీ, ఈ రకమైన ఛండాలమైన పోస్ట్లు మాత్రం..సోషల్ మీడియా కారణంగానే జరుగుతున్నాయి అని అంటున్నారు జనాభ. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చిల్లర్ చేష్టలు ఎక్కువైయాయి అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

- Advertisement -

ముఖ్యం గా కాంట్రవర్షీయల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ..ఈ సోషల్ మీడియాని బాగా వాడుకుంటున్నారు. నచ్చింది నచ్చిన్నట్లు చేయడం..అనిపించింది అనిపించిన్నట్లు చెప్పేయడంలో వర్మ లా ఎవ్వరు ఉండరు . లేరు..ఇక పై రారు కూడా..అంత బోల్డ్ గా మాట్లాడే సత్తా ఉన్న మనిషి. అయితే, రీసెంట్ గా తన హాట్ హీరోయిన్ అప్సర రాణి కి సంబంధించిన పోస్ట్ పెట్టి నెట్టింట బూతులు తిట్టించుకుంటున్నారు.

అఫ్ కోర్స్ ఇలా తిట్టించుకోవడం ఆయనకి కొత్త కాదు..గతం లో కూడా వర్మ అమ్మాయిలతో డాన్స్ లు, మితిమీరి అమ్మాయిల్లను తాకడం లాంటివి చేస్తూ నెటిజన్ల ట్రోల్స్ కు గురవుతూ తిట్టించుకున్నాడు. తాజాగా అప్సర రాణి ఇన్నర్ వేర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “అప్సర రాణి బాడీ లో మీకు నచ్చని పార్ట్ ఏదో పోస్ట్ చేయండి” అంటూ ఓ పోస్ట్ చేశాడు. అంతే ఈ పోస్ట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్మ ఇంత దిగజారతాడు అనుకోలేదు..?అంటూ కొందరు.. చిల్లర పోస్ట్లు పెట్టే స్దాయికి దిగిపోయావ్ అని కొందరు..తిడుతుంటే..మరికొందరు కత్తి లాంటి ఫిగర్ లో కన్నింగ్ కళ్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Share post:

Popular