బిగ్ షాకింగ్: డబ్బున్న పెళ్ళాం టార్చర్..విడాకులు తీసుకోబోతున్న ఆ టాలీవుడ్ కుర్ర హీరో..?

అంగడికి వెళ్ళి చాక్లేట్లు కొనుకున్నంత ఈజీగా నేటి కాలంలో డివర్స్ కు అప్లై చేస్తున్నారు ప్రజెంట్ యువత. చూసిన వెంటనే ప్రేమ.. కొన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా తిరగడం.. ఇంట్లోకి వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవడం…తీరా మ్యాటర్ ఫినిష్ అయ్యాక..మా మధ్య బాండింగ్ సెట్ అవ్వడం లేదు అంటూ విడాకులకు అప్లై చేయడం.

- Advertisement -

ఈ తంతు సామాన్య ప్రజల్లోనే కాదు..సెలబ్రిటీలోను ఎక్కువుగా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువుగా మనం ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. బాలీవుడ్ హృతిక్ రోషన్ మొదలుకుని..ఇప్పుడు ఈ టాలీవుడ్ కుర్ర హీరో వరకు అందరు కూడా విడాకులు తీసుకుని ఎవరి దారి వాళ్ళు చూసుకునే స్దాయికి వచ్చేశారు.

ఇన్ సైడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం..టాలీవుడ్ కుర్ర హీరో..మాస్ హీరో గా పేరు సంపాదించుకున్న నటుడు..కూడా విడాకులు తీసుకోబోతున్నాడట. ఈ మధ్యనే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరో..డబ్బున్న భార్య కావడం..ఆయనకి సినిమాలో అవకాశాలు లేకపోవడం..దీంతో అతన్ని దారుణంగా అవమానిస్తున్నారట ఆ అమ్మాయి పేరంట్స్ . సినిమాలు వద్దు అని..ఫారిన్ కి వెళ్లిపోయి జాబ్ చేసుకోమని సలహా ఇస్తున్నారట. అంతే కాదు ఆ హీరో ని మానసికంగా హింసిస్తున్నారట. దీంతో బాధ భరించలేక డివర్స్ కు సిద్ధపడ్డారట ఆ హీరో. ఏది ఏమైన ఇష్టపడి పెళ్లి చేసుకుని పట్టుమని ఐదు ఏళ్లు కూడా కాపురం చేసుకోకుండా ఇలా డివర్స్ కు అప్లై చేయడం బాధాకరం అంటున్నారు నెటిజన్స్.

Share post:

Popular