విప్పి చూపిస్తున్న చూడట్లేదే..కొంచెం పట్టించుకోండ్రా అబ్బాయిలు..!!

సినీ ఇండస్ట్రీలో లెక్కలు మారిపోతున్నాయి. స్టార్ హీరోలు జీరోలు అయిపోతున్నారు. స్టార్ హీరోయిన్లు మమ్మీలు అయిపోతున్నారు. ఇలాంటి టైంలో కుర్రాళ్లకు కొత్త అందాలు కావాలిసి వస్తుంది. అయితే, యంగ్ హీరోయిన్స్ కొందరు ఎంత ట్రై చేసినా హిట్స్ కొట్టలేకపోతున్నారు. ఎంత ట్రై చేసినా..అవకాశాలు అందుకోలేకపోతున్నారు. పోనీ, ఏ దర్శకుడో.. నిర్మాతో పిలిచి ఆఫర్ ఇచ్చిన అమ్మాయిలు ఆ అవకాశానికి ఉపయోగించుకోలేకపోతున్నారు. ఆ లిస్ట్ లోకే వస్తుంది ఈ చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్.

బాలిక వధు సీరియల్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించిన ఈ అమ్మడు ..తెలుగులో కూడా చిన్నారి పెళ్లి కూతురు అంటూ పరిచయమైంది. ఆ తరువాత అమ్మడు ఎన్ని సీరియల్స్ లో నటించిన..పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే మెల్లగా సినిమా రంగం వైపు వచ్చి..తనకున్న ఫాలోయింగ్ తో సినిమా అవకాశాలు అందుకుంది. తెలుగులో లోను సినిమాలు చేసింది. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయమైంది. ఆ సినిమా ఒక్కటే హిట్ కొట్టింది. మిగతావన్ని తుస్సుమనిపించాయి.

బాలీవుడ్ లోను అంతే..చెప్పుకోతగ్గ పెద్ద ఆఫర్లు అయితే రావడం లేదు. వచ్చిన అరా కొరా కూడా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొడుతున్నాయి . అయితే, ఈ మధ్య అమ్మడు గ్లామర్ డోస్ మరింత పెంచేసింది. గతం లో ఓ ఇంటర్వ్యులో ఎక్స్ పోజింగ్ నేను చేయను..నన్ను అందరు వాళ్ల కూతురిలా అనుకుంటారు. కూతురు ఎక్స్ పోజింగ్ చేయాలని ఎవ్వరు అనుకోరు..సో, నేను నటనకు స్కోప్ ఉన్న పాత్రలే చేస్తాను”..అంటూ భారీ స్టేట్ మెంట్ ఇచ్చింది.

సీన్ కట్ చేస్తే, అమ్మడు ఇప్పుడు చడ్డిలు మిడ్డీలు వేసుకుని తిరుగుతుంది. రీసెంట్ గా తన అభిమానులకు బికినీ అందాలు కూడా చూయించింది. కానీ అమ్మడుని పట్టించుకునే నాధుడే లేడు. అవకాశాలు ఇచ్చే దర్శకులు కూడా కరువయ్యారు . రీసెంట్ గా వచ్చిన ధ్యాంక్యూ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మెరిసినా..సినిమా దారుణమైన రిజల్ట్ తో దెబ్బేసింది . ప్రజెంట్ అవికా.. టర్కీ ఖజక్ భాషలో ఓ సినిమా చేస్తుంది. బాలీవుడ్ లో 1920 అనే సినిమాలోనూ నటిస్తోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)