విప్పి చూపిస్తున్న చూడట్లేదే..కొంచెం పట్టించుకోండ్రా అబ్బాయిలు..!!

సినీ ఇండస్ట్రీలో లెక్కలు మారిపోతున్నాయి. స్టార్ హీరోలు జీరోలు అయిపోతున్నారు. స్టార్ హీరోయిన్లు మమ్మీలు అయిపోతున్నారు. ఇలాంటి టైంలో కుర్రాళ్లకు కొత్త అందాలు కావాలిసి వస్తుంది. అయితే, యంగ్ హీరోయిన్స్ కొందరు ఎంత ట్రై చేసినా హిట్స్ కొట్టలేకపోతున్నారు. ఎంత ట్రై చేసినా..అవకాశాలు అందుకోలేకపోతున్నారు. పోనీ, ఏ దర్శకుడో.. నిర్మాతో పిలిచి ఆఫర్ ఇచ్చిన అమ్మాయిలు ఆ అవకాశానికి ఉపయోగించుకోలేకపోతున్నారు. ఆ లిస్ట్ లోకే వస్తుంది ఈ చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్. బాలిక వధు […]