సమంత విషయంలో నాగచైతన్య కు వార్నింగ్ ఇచ్చిన హీరో..కొత్త తలనొప్పులు స్టార్ట్..?

ప్రస్తుత సమాజంలో మన ఇంట్లో ఏం జరుగుతుందా అన్న దానికంటే పక్కింటిలో ఏం జరుగుతుందా అన్న దాని పైనే కాన్ సెన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నారు జనాలు. అఫ్ కోర్స్..అది ఎప్పటి నుండో వస్తున్న సాంప్రదాయం..దానిని మార్చలేం. కానీ, ఈ మధ్య కాలంలో అంటే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మరీ ముఖ్యంగా సెలబ్రిటీల కాపురాల్లోకి తొంగి చూసే జనాలు ఎక్కువైపోయారు. వాళ్లు లావ్ చేసుకున్న , పెళ్ళి చేసుకున్న , ముద్దు పెట్టుకున్న..ఆఖరికి విడిపోయి ఎవ్వరి లైఫ్ వాళ్ళు బ్రతుకుతున్నా..ఏది చేసిన క్షణాల్లోనే వైరల్ గా మారిపోతుంది.

2020 లో కరోనా మహమ్మారి ఎంత భీబత్సం సృష్టించిందో..2021 లో నాగచైతన్య-సమంతల విడాకుల మ్యాటర్ అంత హీట్ పెంచింది. వామ్మో..వీళ్ళి విడాకులు తీసుకోవడానికి ముందు అయిన అంత బాధపడ్డారో లేదో తెలియదు కానీ..వీళ్ళు విడాకుల ప్రకటన తరువాత తెలుగు రాష్ట్రాలోని అక్కినేని ఫ్యాన్స్ గుండె ముక్కలైంది. “ప్లీజ్ విడిపోకండి..మీ జంట బాగుంటుంది..ప్రాబ్లమ్‌స్ ఉంటే..కూర్చుని సాల్వ్ చేసుకోండి “అంటూ కామెంట్స్ రూపంలో వాళ్ల పై ఉన్న ప్రేమను తెలియజేశారు.

అయినా కానీ, సమంత-నాగచైతన్య విడిపోయారు. విధి ఆడిన వింత నాటకంలో చై-సామ్ బలైపోయారు. అయితే, సమంత తో లవ్ లో ఉన్నప్పుడే.. నాగచైతన్య బెస్ట్ ఫ్రేండ్ జాన్ జిగిడి దోస్త్..అయిన ఓ హీరో..ఆమెతో పెళ్లి వద్దు..అని వార్నింగ్ ఇచ్చారట. “మీ ఫ్యామిలీకి…వాళ్ళ ఫ్యామిలీకి చాలా తేడాలు ఉన్నాయి..వర్క్ అవుట్ అవ్వదు.. తను టూ హైపర్..టూ ఫాస్ట్..టూ ట్రెండీ..నువ్వు సైలెంట్..డీసెంట్..డిగ్నిటీ అంటూ ఉండేవాడివి..మీకు సెట్ అవ్వదు అని ముందే చెప్పాడట. కానీ ఆ హీరో మాటలు లెక్క చేయని చై..సామ్ ను పెళ్లి చేసుకుని..కొన్నాళ్ళు కాపురం చేశాక..ఏవో మిస్ అండర్ స్టాండింగ్స్ తో విడిపోయారు. వీళ్ళ విడాకులు ప్రకటించి దాదాపు తొమ్మిది నెలలు కావస్తున్నా..ఇంకా నెట్టింట్ హాట్ గా నే ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్ గా చై బాలీవుడ్ బ్యూటి శోభితా దూళిపాళతో డేటింగ్ లో వున్నారని వార్తలు రావడంతో కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి.

Share post:

Latest