హీరోయిన్ అప్సర అందాలతో టెంప్ట్ అయిన వ‌ర్మ ఇంత షాకింగ్ ప‌నిచేశాడా…!

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి యెంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. గతంలో సక్సెస్ సినిమాలు తీసి, ప్రస్తుతం ప్లాప్స్ సినిమాలు తీసిన వర్మ అంటే యూత్ లో యమా క్రేజ్. బాలీవుడ్ లో వరుస సినిమాలు తీసి, ఏమయ్యిందో గాని సడెన్ గా టాలీవుడ్లో వచ్చి పడ్డారు. అయితే ఈ మనలో మెచ్చుకోదగ్గ ఓ విషయం ఏమంటే, ఎన్ని ప్లాప్స్ ఇచ్చినా వర్మతో సినిమాలు చేయడానికి ఓ బ్యాచ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది.

ఇకపోతే అమ్మాయిలలో కూడా వర్మ చాలా క్రేజ్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా లేడీ యాక్ట్రెస్ వర్మ అంటే ఒకింత ఆసక్తి చూపిస్తారు. అందులోనూ అప్పుడే చిత్ర పరిశ్రమకు వచ్చిన హీరోయిన్లు ఆయనతో సినిమా చేయాలని పడిగాపులు కాస్తూ వుంటారు. అలాంటివారిలో వర్ధమాన నటి ‘అప్సర’ ఒకరు. నటి అప్సర తో కలిసి RGV ఓ సినిమా తీసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సందర్భంగా వీరు వివిధ పార్టీలలో పాల్గొనడం జరిగింది. పాల్గొనడం వరకు ఓకే గానీ, వీరు దిగిన ఫోటోలు, వీడియోలు కాస్త బోల్డ్ గా కనిపించడంతోనే స్టార్ట్ అయింది అసలు రచ్చ.

వీరి మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో గాసిప్స్ గుప్పుమంటున్నాయి. అయితే RGVపై ఇలాంటి కామెంట్స్ రావడం కొత్తేమీ కాదు. అయితే లేటెస్ట్ పెట్టిన ఓ ఫోటో వాటిని నిజం చేసేదిగా ఉందని నెటిజన్లు గొల్లు మంటున్నారు. ఇందులో ఈ భామ అందాలను చూపిస్తూ పక్కన RGV వాటిని ఆరాధిస్తున్నట్టుగా చాలా క్లియర్ గా కనబడటంతో టాలీవుడ్ కోడై కూస్తోంది.

అయితే RGVపై చేసిన ఆరోపణలను చూసి మనోడు ఊరుకుంటాడా? తనదైన శైలిలో స్పందించాడు. “దిస్ ఈజ్ ది మోస్ట్ డేరింగ్ పోస్ట్ ఐ నెవర్ సా” అంటూ అప్సర పిక్స్ కు కామెంట్ చేశాడు. దీంతో ఆర్జీవీ కామెంట్లకు ఫ్యాన్స్ లైకులు కొడుతున్నారు. ఏమాత్రం ఆలోచించకుండా తన అందాలతో కుర్రకారును చంపేస్తోంది అంటూ ఆర్జీవీ ఉద్దేశమని కొందరు అంటున్నారు.

Share post:

Popular