బికినీతో బీచ్‌లో సెగలు పుట్టిస్తున్న టాలీవుడ్ హీరోయిన్..!

హీరోయిన్లు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. దీని కోసం ఫొటోషూట్లు చేయించుకుంటూ ఉంటారు. ఫొటోషూట్లలో రెచ్చిపోతూ ఫోజులు ఇస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే ఎక్కడికైనా టూర్ కు వెళ్లినప్పుడు బీచ్ లో దిగిన ఫొటోలను హీరోయిన్లు పోస్ట్ చూసి కుర్రకారును రెచ్చగొడతారు.

బికినీలతో, క్లివేజ్ షోలతో అభిమానులకు హీరోయిన్లు మత్తెక్కిస్తారు. దీంతో పాటు సినిమా అవకాశాల కోసం హీరోయిన్లు హాట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఓ తెలుగు హీరోయిన్ కూడా ఇదే బాటలో చేరిపోయింది. బికినీలతో ఈ హాట్ బ్యూటీ సెగలు పుట్టిస్తుంది. ఇంతకు ఆ తెలుగు హీరోయిన్ ఎవరో కాదు.. శ్రేయా ధన్వంతరి.

సందీప్ కిషన్ హీరోగా వచ్చిన స్నేహగీతం సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మధురా శ్రీధర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో ట్రెడిషనల్ పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత హిందీ, తమిళ సినిమాల్లో కూడా ఈ అమ్మడు నటించింది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్, స్కామ్ 92లో తన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం హిందీ వెబ్ సిరీస్ లలో నటిస్తూ శ్రేయా ధన్వంతరి బిజీబిజీగా గడుపుతోంది.

తాజాగా ఒంటరి దీవిలో జరిగిన బికినీ బీచ్ సెలబ్రేషన్స్‌లో ఈ హాట్ బ్యూటీ రెచ్చిపోయింది. రెడ్ హాట్ బికినీలో హీటెక్కించింది. అలాగే ఫోరల్ బికినీల్లోనూ ఈ భామ ఇచ్చిన ఫొజులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్నేహగీతం సినిమాలో పక్కా ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన ఈ బ్యూటీ.. ఒక్కసారిగా బికినీలో కనిపించడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అసలు ఈ అమ్మాయి స్నేహగీతం హీరోయిన్ లో నటించిన అమ్మాయేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం అద్బుత్, చుప్ అనే రెండు ప్రాజెక్టులో శ్రేయా ధన్వంతరి నటిస్తోంది.

Share post:

Popular