ఆ విషయంలో వీళ్లిద్దరు ఒక్కటే..విధిరాతను మార్చలేరుగా..?

ఏ మనిషి కావాలని తన సమస్యలను కొన్ని తెచ్చుకోడు. వాళ్ళ టైం అంతే..మన పెద్ద వాళ్లు అంటుంటారు గా విధిరాత..బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మ నే చెడు పలేడురా..అని..అది అంతే. స్టార్ సెలబ్రీటీలు అందుకు అతీతం కాదు. ఎంత డబ్బున్న..ఎన్ని రాజ భోగాలు అనుభవిస్తున్న..మన అంటూ వాళ్లు లేకపోతే ఆ జీవితం వేస్ట్. పాపం ఆ విషయంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్..స్టార్ హీరోయిన్ సమంత ఇద్దరు ఒక్కేలా అనిపిస్తున్నారట. ఇద్దరికి సింగిల్ లైఫే..ఫ్రెండ్స్, బంధువులు, ఫ్యాన్స్ ఇలా ఎంత మంది ఉన్నా..నా అని చెప్పుకోవడానికి భార్య/భర్త..పిల్లల్లు లేరు.

అయితే, ఇది వాళ్లు కావాలనో..లేక తెలిసి చేసిన తప్పో కాదట. వాళ్ల జాతకంలోని దోషం వల్ల..అలాంటి ప్రాబ్లమ్‌స్ ఫెస్ చేస్తున్నారట. సమంత జాతకంలో దోషం ఉందని..ఆమె పెళ్ళి చేసుకున్న సమస్యలు తప్పవని..విడాకుల వరకు వెళ్తుందని అస్ట్రాలజర్ వేణు స్వామీ ఎప్పుడో చెప్పాడు. అప్పట్లో అందరు అవి కొట్టిపడేసినా..ఇప్పుడు జరిగేది చూస్తుంటే నమ్మక తప్పడం లేదు. సమంత జీవితం సినిమాల పరంగా సూపర్ గా ఉన్నా..వ్యక్తిగతంగా రోజులు కుమిలిపోతూనే ఉన్నట్లు తెలుస్తుంది. సూటుపోటి మాటలతో ఆమెను ఇంకా హింసిస్తున్నారు. ఇది అంత ఆమె తల రాత..ఎవ్వరు మార్చలేరు.

ఇక మన పాన్ ఇండియా హీరో ప్రభాస్ విషయానికి వస్తే.. సార్..”ఊ అంటే ” పెళ్లి చేసుకోవడానికి బోలెడు మంది స్టార్స్ సెలబ్రిటీలు రెడీ గా ఉన్నారు. పెద్ద పెద్ద పలుకుబడి ఉన్న సంబంధాలు వస్తున్నాయి. కానీ ప్రభాస్ ఇంట్రెస్ట్ చూయించడం లేదు. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఆయన పిల్లలితో ఆడుకోవాలని..వాళ్ల అమ్మ గారు ఎంతో ఆశ గా ఉన్నారు. కానీ..పెళ్లి మాట అంటే ప్రభాస్ పారిపోతున్నాడు . దానికి కారణం ఆయన జాతకంలో ఉన్న దోషమేనట. ఇలా ఆ జాతక దోషల వల్ల సమంత-ప్రభాస్ ఇద్దరు విధి రాత నుండి తప్పించుకోలేకపోతున్నారు. మరి చూడాలి భవిష్యత్తులో ఏం జరగబోతుందో..?

Share post:

Latest