పాయల్ హాట్ పిక్స్…ఏం అందం రా బాబు..!!

పాయల్ రాజ్ పుత్.. RX 100 చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ అయిన హీరోయిన్. ఆ సినిమాలో కార్తికేయ తో అమ్మడు చేసిన రొమాన్స్ మర్చిపోగలమా.. నెవర్. బాయ్ ఫ్రెండ్ ని మోసం చేసిన అమ్మాయి పాత్రలో పాయల్ చించేసింది. ఆ హీరో హాట్ రొమాన్స్ తో సెగలు పుట్టించింది. అమ్మడు పర్ ఫామెన్స్ చూసి ఇండస్ట్రీని ఏలేస్తుంది అనుకునారు అంతా. కానీ, సీన్ కట్ చేస్తే..పాయల్ పాపకు అవకాశాలు నిల్. అందరు ఆమెను ఎక్స్ పోజింగ్ చేసే హీరోయిన్ గానే చూస్తున్నారు కానీ.. సినిమాలో లీడ్ హీరోయిన్ గా మాత్రం అవకాశాలు ఇవ్వట్లేదు.

ఇక పాయల్ కూడా వచ్చిన అవకాశాలనే ఉపయోగించుకుంటూ.. వీలైనంత హాట్ ఎక్స్ పోజింగ్ పాత్రలు చేస్తూ కుర్రకారుకి మతులు పొగొడుతుంది. అమ్మడు ఒంటి పై అస్సలు బట్టలు నిలవవు ఏమో అన్న రేంజ్ లో బెడ్ పై సెమి న్యూడ్ హాట్ పిక్స్ ని షేర్ చేస్తుంటుంది . తన కెరీర్ ని మరో టర్న్ తిప్పే సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న పాయల్ రాజ్ పుత్ .. ప్రస్తుతం ఫ్యామిలీ హీరో ఆది సాయి కుమార్ పక్కన కిరాతక అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలోను అమ్మడు టూ హాట్ గా కనిపిస్తుందట.


ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే పాయల్ రాజ్ పుత్ అందాలకు కుర్రాళ్లు దాసోహమవుతున్నారు. రీసెంట్ గా ఆమె అభిమానులతో కొన్ని ఫోటోలను పంచుకుంది. ఆ ఫోటోల్లో పాయల్.. యమ హాట్ గా కనిపిస్తూ..కిల్లింగ్ లుక్స్ తో..కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది. తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని అభిమానులతో పంచుకునే పాయల్ సెక్సీ ఫోజులతో ఫోటో షూట్ లో పాల్గొంది. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అవి కాస్త వైరల్ గా మారాయి. వైట్ జీన్స్ తో..రెడ్ టాప్ ధరించిన పాయల్ ఎద అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ..సమ్మర్ హీట్ మరింత పెంచేసింది. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ వాట్ ఏ అందం అంటూ పొగిడేస్తున్నారు. మరి కొందరు శృతి మించిన కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ఆ హాట్ అందాలను మీరు చూసేయ్యండి..!!

Share post:

Latest