జాన్వీ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోల్డ్ అందాలు..చూసి తీరాల్సిందే..!!

అటు టాలీవుడ్ ని..ఇటు బాలీవుడ్ ని ..తన అందచందాలతో ఓ ఊపు ఊపేసిన అందాల ముద్దుగుమ్మ శ్రీదేవి. అతిలోక సుందరి అంటూ ఆమె అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లని అందుకున్న శ్రీదేవి..తన అఖరి కోరిక నెరవేరకుండానే చనిపోయింది. తన ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై చూడాలి అని ఎంతో ఆశపడింది. కానీ, ఆ దేవుడు ఆమె ను తిరిగిరాని లోకాలకు పంపేశాడు. బంధువుల పెళ్లికి దూబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడే ప్రముఖ హోటల్ లో బాత్ రూం లో జారి పడి చనిపోయింది అంటూ కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు.

ఇక తల్లి లేకపోయినా..ఆమెకు ఇచ్చిన మాట కోసం జాన్వీ చాలా కష్టపడుతుంది. ఢిఫరెంట్ టైప్ ఆఫ్ స్టొరీలను చూస్ చేసుకుంటూ..బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోకి రావడానికి తెగ ట్రై చేస్తుంది. జిమ్ లో కూడా ఎక్కువ సేపు స్పెండ్ చేస్తూ ఫోటోలు క్లిక్ మనిపించి అభిమానుల తో షేర్ చేసుకుంటుంది.. మరోవైపు కుర్రాళ్లకు పిచ్చెక్కించే హాట్ ఫోటో షూట్ లతో..మతులు పోగొడుతుంది. ఎన్ని సార్లు ఫోటో షూట్ లల్లో పాల్గొన్న..ప్రతిసారి ఓ ఢిఫరెంట్ ఫీలింగ్ తో అభిమానులను కట్టిపడేయడం జాన్వీ కి ప్లస్ పాయింట్.

చీరలో అయిన, మెడ్రెన్ డ్రెసుల్లో అయినా..ఆఖరికి బికినీ లో అయినా..టూ హాట్ గా లుక్స్ ఇస్తూ..అందరిని అట్రాక్ట్ చేస్తుంది జాన్వీ. కాగా, రీసెంట్ గా అమ్మడుకి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా జాన్వీ కపూర్ షాపు నుండి బయటకు వస్తూ ఎద అందాలతో మంత్ర ముగ్ధులని చేసింది. అమ్మడు డ్రెస్ వేసుకున్నా.. అందాలను మాత్రం క్లీయర్ గా చూయిస్తూ.. క్యూట్ క్యూట్ లుక్స్ తో ఫిదా చేసింది. స్లీవ్ లెస్ టాప్ తో ఫ్రంట్ సైడ్ ఎద అందాలను ..బ్యాక్ సైడ్ నడుము అందాలను చూయిస్తూ.. ఫోటో గ్రాఫర్స్ కి తెలియకుండానే అద్దిరిపోయే పిక్స్ ఇచ్చింది. దీంతో క్లిక్ మని పించిన ఫోటో గ్రాఫర్స్..ఆ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అబ్బో..ఆ అందాలను చూసి తట్టుకోలేం రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్లు.

Share post:

Popular