తండ్రికే డబ్బులు అప్పుగా ఇచ్చిన స్టార్ హీరోయిన్ .. అంత తలపొగరా..?

“డబ్బు”..ఎవ్వరికి ఊరికే రాదు. ఈ డైలాగ్ విని మనం నవ్వుకున్నా..ఆయన చెప్పింది పచ్చి నిజం. మనం కష్టపడితేనే డబ్బులు సంపాదించగలం. అలా కష్టపడి సంపాదించిన రూపాయి కే విలువ ఉంటుంది..ఖర్చు పెట్టేటప్పుడు ఆ విలువ తెలుస్తుంది. ఎవ్వరికైన సరే..సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు కూడా కష్టపడి..ఒళ్ళు విప్పి చూపిస్తేనే ఆమెకు డబ్బులు ఇస్తారు. ఎవరు అవును అన్నా కాదన్న ఇది నిజం. హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ చేస్తున్నరు అంటే అది డబ్బు కోసమే.

అయితే, ఇక్కడ ఓ స్టార్ హీరోయిన్ కి డబ్బు విలువ బాగా తెలిసిన్నట్లు ఉంది. ఇది డబ్బు పిచ్చి అంటారో..లేక జాగ్రత్త అంటారో తెలియదు కానీ..సొంత తండ్రికే డబ్బులు అప్పుగా ఇచ్చిందట. వినడానికి షాకింగ్ గా ఉన్న ఇదే నిజం అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, కోలీవుడ్ లోను సినిమాలు చేసి.. మంచి ఫాంలో ఉన్నప్పుడే బాలీవుడ్ కి చెక్కేసిన ఈ బ్యూటీ..కన్న తండ్రికే డబ్బులను అప్పుగా ఇచ్చిందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

లక్షలు ఖర్చు చేసి డ్రెసులు కొనుకునే ఈ బ్యూటీ కి అమ్మ అంటే ప్రాణం..కానీ, నాన్న అంటే ఇష్టం లేన్నట్లు తెలుస్తుంది. అమ్మ పెంపకంలో పెరిగిన అమ్మడు..చిన్న వయసులోనే అన్ని కష్టాలు పడిందట. పది రూపాయిలు కూడా చేతిలో లేకుండా తిరిగిన రోజులు ఉన్నాయట. దానికి కారణం వాళ్ళ చెడు అలవాట్లు అంటూ చెప్పుకొచ్చింది. దాంతో విరక్తి చెంది నాన్న అంటే అసహ్యించుకునే ఈ బ్యూటీ తల్లి కోసం ఆయనను భరిస్తూ వస్తుందట. ఆశ్చర్యం ఏమిటంటే..అమ్మడు ఇన్నాళ్ళ తన కెరీర్లో ఒక్క నాడు కూడా తండ్రిని మీడియాకి పరిచయం చేయలేదు. దీంతో కొందరు ఆ హీరోయిన్ కి తలపొగరు అంటూ మండిపడుతున్నారు.

Share post:

Popular