సీక్రేట్ పిక్స్ షేర్ చేసిన అలియా..అప్పుడే గుడ్ న్యూస్ ..రణ్‌బీర్‌ కు అంత సీన్ ఉందా..?

వామ్మో.. ఈ రోజుల్లో పిల్లలని చూసి అంతా ఫాస్ట్ జనరేషన్ అంటుంటే ఏమో అనుకున్నాము కానీ..మరి ఇంత ఫాస్టా అని అనిపిస్తుంది. మనకు తెలిసిందే..బాలీవుడ్ స్టార్ కిడ్ కమ్ హాట్ బ్యూటి అలియా భట్..తన డేటింగ్ బాయ్ ఫ్రెండ్ రణ్‌బీర్‌ ను పెళ్లి చేసుకుంది. 5ఏళ్లు ప్రేమలో మునిగితేలిన ఈ జంట గత నెలలో పెళ్లితో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. అందరిలా నానా హంగామా చేయకుండా..కనీసం స్టార్ సెలబ్రిటీలను కూడా పిలవకుండా..కేవలం తన బంధువులు అది కూడా చాలా క్లోజ్ వాళ్ళ మధ్యలోనే చాలా చాలా సింపుల్ గా ..సాంప్రదయబద్ధంగా పెళ్ళి చేసుకుంది. రణ్‌బీర్‌ కపూర్‌ ఇల్లు బాంద్రాలోని వాస్తులో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.

ఇక పెళ్లి తరువాత హనీ మూన్ లాంటివి ప్లాన్ చేసుకోకుండా..వెంటనే ఇద్దరు కూడా తమ ప్రాజెక్ట్స్ పనుల్లో బిజీ అయిపోయారు. పాపం..వీళ్ళ మధ్య ఇంకా ఆ ముచ్చట కూడా జరగలేదన్న టాక్ వినిపిస్తుంది. కాగా, రీసెంట్ గా తమ పెళ్లై ఒక నెల కంప్లీట్ అయిన సంధర్భంగా అలియా భట్ కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ని అభిమానులతో షేర్ చేసుకుంది. తాను ఎంతో సీక్రేట్ గా దాచుకున్న కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.

ఆ పిక్స్ చూసిన జనాలు ఆమెకు హ్యాపీ one month విషెష్ చెప్పుతున్నారు. మరికొందరు ఆకతాయిలు..”మరి గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్పుతున్నావ్..”అంటూ సరదాగా కామెంట్స్ చేస్తుండగా..దానికి నెటిజన్స్ రిప్లై ఇస్తూ..” అప్పుడేనా..ఇంకా one month నే అయ్యింది”..అంటూ ఆమె ను ఆటపట్టిస్తున్నారు. ఇంకొందరు నెటిజన్లు మరి తెగించి “ఒక నెల లో గుడ్ న్యూస్ రణ్‌బీర్‌ కు అంత సీన్ ఉందా..?” అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆమె హ్యాపి గా షేర్ చేసిన పిక్స్ నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.