రకుల్ ప్రీత్ హాట్ ధైస్ షో..చూస్తే తట్టుగోలరా..!!

వామ్మో..వారి నాయనో..ఏంటి ఈ అందాలు..చూసే కొద్ది చూడాలి అనిపిస్తుందే తప్పిస్తే..అస్సలు బోర్ కొట్టడంలేదే అంటూ కూరాళ్ళ నోటి నుండి పచ్చి బూతులు వచ్చేలా చేస్తున్నారు నేటి కాలం హీరోయిన్స్. మనం చూస్తూనే ఉన్నాం.ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ మరింత రెచ్చిపోయి హాట్ ఎక్స్ పోజింగ్స్ చేస్తూ..ఫోటో షూట్ చేస్తున్నారు. మరికొందరు తమ హాట్ హాట్ అందాలను బయటకు ఎక్స్ పోజ్ చేస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతున్నారు. తాజాగా ఆ లిస్ట్ లోకి చేరిపోయింది ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్.

తన అంద చందాలతో టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసిన ఈ అమ్మడు..తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే,..బాలీవుడ్ కి చెక్కేసింది . అక్కడ మంచి మంచి ఆఫర్లు పట్టేస్తూ…క్రేజీ హిట్స్ ఖాతాలో వేసుకుంది. ఇక రకుల్ అందాలకు పడిపోయిన బాలీవుడ్ కుర్రాళ్లు ఆమెకు టాప్ ప్లేస్ అందించారు. కొంతకాలం అక్కడ బాగానే అవకాశాలు వచ్చినా..పెరుగుతున్న కాంపిటీషన్ ..ముఖ్యంగా స్టార్ వారసుల ఎంట్రీ..ఈ స్పీడ్ తట్టుకోలేక రకుల్ కాస్త బ్యాక్ పడ్డింది.

సినిమాలు లేకపోయినా..సోషల్ మీడియాలో మాత్రం..ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ చాలా యాక్టీవ్ గా ఉంటుంది. రీసెంట్ గా అమ్మడు షేర్ చేసిన ఫోటో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ఎప్పుడు ఎద అందాల పై కాన్సెన్ట్రేషన్ చేసే ఈ అమ్మడు ..ఇప్పుడు ధైస్ అందాల పై దృష్టి పెట్టింది. ప్యాంట్ వేసుకోకుండా..హాట్ ధైస్ షో చేస్తూ కిల్లింగ్ లుక్స్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఇక ఆ ఫోటోలు చూసిన కుర్రాళ్ళు ఊరుకుంటారా..నోటికి వచ్చిన కామెంట్లు పెడుతున్నారు. కూల్‌గా మంటలు పుట్టిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. వల్గర్ కామెంట్స్ కాదు..బుతులు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మిషన్‌ సిండెరెల్లా, డాక్టర్‌ జీ, థ్యాంక్‌ గాడ్‌, ఛత్రివాటితోపాటు అయలాన్‌ అనే తమిళ సినిమా ఉంది.

Share post:

Popular