అయ్య బాబోయ్..కళావతి ప్యాంట్ వేసుకోలేదే..!!

ఏంటో..ఈ సినీ ఇండస్ట్రీ.. మంచిగా పద్ధతిగా చీర కట్టుకునే హీరోయిన్స్ ని కూడా మిడ్డిలు, స్కట్ లు వేసుకుని సూపర్ హాట్ గా మార్చేసింది. మీరు ఈ పైన ఫోటో ని చూసిన్నట్లైతే..కీర్తి లో వచ్చిన ఛేంజ్ ఇట్టే గమనించవచ్చు. అస్సలు సినీ ఇండస్ట్రీలో కీర్త్ సురేష్ అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంది. ముందు నుండి ఆమె పై హోమ్‌లీ హీరోయిన్ అని ముద్ర వేశారు జనాలు. దానికి తగ్గట్లే ఆమె ఎక్కడ లిమిట్స్ క్రాస్ చేయకుండా.. హద్దులోనే గ్లామరస్ గా కనిపించడానికి ట్రై చేసింది. ఇక మహానటి సినిమా తరువాత ఆమెను అందరు సావిత్రి గారి లానే చూస్తున్నారు.

అంతటి అభిమానాని సంపాదించుకుంది కీర్తి సురేష్..తన నటనతో. అయితే, నితిన్ సినిమా రంగ్ దే లో కొంచెం హాట్ గా కనిపించిన కీర్తి ఆయన బెడ్ సీన్స్ చేసి అభిమానుల కోపానికి కారణమైంది. ఇక ఆ తరువాత పద్ధతిగా లేడీ ఓరియంటేడ్ రోల్స్ చేసుకుంటూ వచ్చిన కీర్తి..మహేశ్ తో కలిసి సర్కారు వారి పాట సినిమాలో డీసెంట్ గా నే నటీంచించింది. కళావతి పాత్ర కు సరిగ్గ న్యాయం చేసింది. అందరు తెర పై వీళ్ల లవ్ ట్రాక్ కు ఫిదా అయ్యారు. సినిమా మిక్స్డ్ టాక్ సంపాదించుకున్నా కీర్తి-మహెశ్ కి మంచి పేరే వచ్చింది.

అయితే, సినిమా తరువాత ఆమె చేసే ఫోటో షూట్స్ అభిమానులకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ను సూపర్ హాట్ గా తయారు అయ్యి వచ్చిన కీర్తి.. ఇప్పుడు ఏకంగా ప్యాంట్ లేకుండా ఫోటో షూట్ చేసి.. నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆరు ఏళ్ల పాప వేసుకునే ఓ చిన్న ఫ్రాక్ వేసుకుని.. ధైస్ అందాలు చూయిస్తూ.. ఆమె పెట్టుకున్న లిమిట్స్ క్రాస్ చేస్తూ.. ఫోటోకి ఫోజులిచ్చింది. దీంతో ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఆ హాట్ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు చూసేయ్యండి..!!

Share post:

Latest