హవ్వా..ఛీ ఛీ సీక్రేట్ గా గదిలో మద్దులే ముద్దులు..!!

రాను రాను సమాజంలో వస్తున్న మార్పులు చూస్తుంటే..రాబోయే తరం ఇంకెంత ఛండాలంగా తయారు అవుతుందో భమయేస్తుంది అంటున్నారు సామాన్య జనాలు. ఒకప్పటి జెనరేషన్ కి ఇప్పటి జనరేషన్ కి చాలా తేడా కనిపిస్తున్నాయి. అలవాట్లు, డ్రెస్సింగ్ స్టైల్, చదువులు, ఫ్రెండ్ షిప్ పేరుతో పాడు పనులు..తీరా మ్యాటర్ ఫినిష్ అయ్యాక రాఖీలు కట్టేసి…లవ్ యూ బ్రదర్ అంటూ పవిత్ర బంధాని హేళన చేయడం. ఇదంతా మారుతున్న కాలానికి అలావాటు చేసుకుంటున్న ఫారిన్ కల్చర్.

ముఖ్యం గా స్టార్ సెలబ్రిటి పిల్లలు అయితే హద్దులు దాటెసి ప్రవర్తిస్తున్నారు. పద్ధతులు నేర్పించాల్సిన తల్లిదండ్రులు ఏం నేర్పిస్తున్నారో తెలియదు కానీ..సిగ్గు ను వదిలేసి మరీ జానడు గుడ్డ ముక్కలతో బర్త డే పార్టీలు సెలబ్రేట్ చేసుకోవడమే తప్పు అయితే..ఆ ఫోటోలను నలుగురికి తెలిసేలా సోషల్ మీడియాలో పెట్టడం మరింత దారుణంగా తయారైంది. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ డాటర్ ఐరాఖాన్ ఈ మధ్య తన పుట్టిన రోజును బికినీ లో సెలబ్రేట్ చేసుకుని..మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.

ఆ వేడి చల్లారక ముందే.. మరో హీరోయిన్ తో ముద్దులు పెట్టుకుంటూ ఫోటోలు నెట్టింట దర్శనమిచ్చాయి. దీంతో అమ్మడు పేరు నెట్టింట మారు మ్రోగిపోతుంది. బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ , అమీర్ ఖాన్ డాటర్ ఐరాఖాన్ ముద్దులు పెట్టుకోవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఫాతిమా లేలేత బుగ్గని ఐరాఖాన్ ఓ రేంజ్ లో జుర్రేసుకుంటున్నట్లు ఈ పై ఫోటోలో మీరు చూడవచ్చు. ఇక ఫాతిమా ఏం చేయాలో తెలియక..ఆ మూడ్ కి తగ్గట్లు ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. రెండు పెదవులు దగ్గర చేసి..టెంప్టింగ్ ఫీల్ తో కళ్లు మూసుకుని ఆ ఫీల్ ని ఎంజాయ్ చేస్తున్నట్లు ఉంది. దీంతో ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీని పై నెటిజన్స్ భిన్న విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest