శవాన్ని పీకుతింటున్న కుర్రాడు..కేవలం ఆ బాడీ పార్టే..ఎందుకంటే..!!

వింటుంటేనే ఒళ్లు అదో విధంగా మారిపోతుంది కదా. శవాన్ని తింటున్నావ్ ఏం పోయ్యేకాలం రా బాబు నీకు అని తిట్టుకుంటున్నారా..? ఇదేదో మిమ్మలని భయపెట్టాడానికి చెప్పుతున్న కధ కాదు, నిజంగా జరిగిన పచ్చి నిజం. ఓ కుర్రాడు తన ఊర్లోని శవాలన్నింటిని అర్ధరాత్రి వేళ్ళ కాలు చేతులు కట్ చేసి పీకుతింటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఏం చేసారో తెలియాలంటే ఇది చదవాల్సిందే..!!

ఉత్తర్ ప్రదేశ్ లోని మోర్గబాద్ జిల్లాలో సూరజ్ నగర్ అనే గ్రామంలో ఓ కుర్రాడు చాలా వింత గా ప్రవర్తించే వాడు. ఎవ్వరితో ను సరిగ్గా మాట్లాడడు. వింత చూపులు..అంతకన్నా వికారమైన చేష్టలు ..అవి చూసిన గ్రామస్తుల్లు మతిస్ధిమితం సరిగ్గా లేదని అనుకునే వారు. కానీ, ఆ కుర్రాడు ఇలాంటి భయంకరమైన పనులు చేస్తాడు అని అనుకోలేదు. ఆ ఊరిలో శవాల బాడీ పార్ట్స్ మిస్ అవుతుండేవి. అందరు ఆ ఊరిలో దెయ్యం ఉందని..ఆ దెయ్యం ఇలా చేస్తుందని భయపడిపోయేవారు. సాయంత్రం ఆరు దాటితే గడప దాటి బయటకి వచ్చేవారుకారు. ఇంటి గుమ్మానికి ఆంజనేయస్వామీ ఫోటో పెట్టుకుని హనుమాన్ చాలీసా చదువుకునేవారు. అలా చేస్తే ఆ దెయ్యం వాళ్ళను ఏం చేయలేదు అనే ఓ నమ్మకం వాళ్లకి.

ఒక్క రోజు ఆ ఊరిలో 60 ఏళ్ళ మూసళ ఆయిన చనిపోయాడు. ఇంట్లో వాళ్ళు అంత్యక్రియలు నిర్వహించి..ఇంటికి వెళ్లిపోయారు. అస్సలు శవాల బాడి పార్ట్స్ ఎవ్వరు తింటున్నారు.. అని కనిపెట్టడానికి వాళ్లు రాత్రి 11 గంటల ప్రాంతంలో ధైర్యం చేసుకుని ఆరుగురు వ్యక్తులు శ్మసానానికి వెళ్లారు. అక్కడ ఓ కుర్రాడు బట్టలు లేకుండా..సగం కాలిన శవాన్ని కాళ్లు చేతులు వరకే కట్ చేసుకుని.. నూనె వేసుకుని ఆ చితి నిప్పుల్లోనే బాగా కాల్చుకుని..ఆ తరువాత ఉప్పు కారం వేసుకుని కచ్చ కచ్చా నమిలి తినేశాడు. అక్కడే ఉన్న గ్రామస్తులు అది గమనించి అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. పోలీసుల విచారణలో ఆ కుర్రాడు చెప్పిన ఆన్సర్స్ విని వాళ్ళు షాక్ అయ్యారట. ” నువ్వు ఎందుకు శవాని తింటున్నావ్ ” అని అడిగితే..ఆ కుర్రాడు జవాబు ఇస్తూ..” వెటకారంగా నవ్వుతూ..నువ్వు ఓ సారి తిని చూడు . ఇక వదలవు. అంత టేస్టీగా ఉంటాది. మనిషి లెగ్ పీస్ అయితే సూపర్..యమ రుచి గా ఉంటాది..నాకు భళే ఇష్టం”..అంటూ చెప్పారట. పరిస్ధితి అర్ధం చేసుకున్న పోలీసులు అతన్ని మానసిక స్ధితి బాగోలేనందు వలన ఇలా చేస్తున్నాడు అని హాస్పిటల్ లో అడ్మిట్ చేశారట. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు షాక్ అవుతున్నారు. వాడు మళ్ళీ మా ఊరి లోకి రావడానికి మేము ఒప్పుకోం అంటూ చెప్పుతున్నారట.