Mangoes తో మ్యాటర్ లీక్ చేసిన సునీత.. పోస్ట్ వైరల్..?

సునీత..కాదు కాదు సింగర్ సునీత..పేరు లాగే ఆమె పాట పాడితే మనసు హాయిగా ఉంటుంది. సునీత పాట పాడితేనే కాదు.. చూడటానికి చాలా చక్కగ్గా..అందంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే హీరోయిన్ కి మించిన అందం ఆమె సొంతం. ఒకప్పుడు ఏమో కానీ, ఈ మధ్య కాలంలో సింగర్ సునీత ఎక్కువుగా మీడియాలో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. దానికి కారణం ఆమె రెండో పెళ్లి. మనకు తెలిసిందే.. సునీత మొదటి భర్త నుండి విడాకులు తీసుకునింది. రీజన్స్ ఏమైనా కానివ్వండి..సునీత విడాకులు తీసుకున్న తరువాత కూడా తన ఇద్దరి పిల్లల భవిష్యత్తు కోసం 42+ లో Ram Veerapaneni ని రెండో పెళ్లి చేసుకుంది.

తప్పో ఒప్పో .. ఆమె లైఫ్ ఆమె ఇష్టం. కానీ, సోషల్ మీడియాలో ఆమె రెండో పెళ్లి పై దారుణంగా కమెంట్స్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. కొందరు తండ్రీ కూతుళ్ళ ఉన్నారు అని.. కొందరు మూసల వాళ్లకి దసరా పండగని.. ఇంకొందరు రాయడాని కూడా ఇబ్బందికరంగా ఉండేలా ఆమె ను కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళకి సునీత ఫ్యాన్స్ కూడా గట్టిగానే ఆన్సర్ ఇస్తున్నారు. ఆమె సెలబ్రిటీ నే కావచ్చు..కానీ ఆమె ఓ ఆడపిల్లనే..ఆమె కు అన్ని ఆశలు ఉంటాయి..భర్త చేసిన తప్పుకు ఆమె జీవితం నాశనం అవ్వాలా..ఆమె లైఫ్ ఆమెని బ్రతకనివ్వండి అంటూ సునీత కు సపోర్ట్ చేస్తున్నారు.

అయితే తాజాగా సునీత పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. సునీత తాను మామిడి తోటలో ఉన్న ఓ పిక్ ని పోస్ట్ చేస్తూ..”Blessed” అంటూ రాసుకొచ్చింది అంతే..సునీత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. మరి కొందరు వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వయసుల్లో ప్రెగ్నెంటా అంటుంటే..మరికొందరు రెండో భర్తతో మూడోసారి ..బాగుందమ్మ సునీత అంటూ చీప్ గా మాట్లాడుకుంటున్నారు. వీళ్లకి సునీత ఫ్యాన్స్ గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. అలాంటి న్యూస్ ఉంటే ఆమె చెప్పుతుంది..మీకు ఎందుకు అంత తొందరా.. పక్క వాళ్ళ లైఫ్ లోకి తొంగి చూడటం మానేసి..మీ లైఫ్ ని..మీ పెళ్లాలిని చూసుకోండి అంటూ ఘాటుగానే సమాధానమిస్తున్నారు. మరి సునీత ఈ విషయం పై క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి..?