బిగ్ షాకింగ్: డ్రగ్స్ పార్టీలో ఆ పాన్ ఇండియా హీరో..తెర పై కొత్త ట్వీస్ట్..?

గత 24 గంటల నుండి మీడియాలో ట్రెండింగ్ ఉన్న న్యూస్ ఒక్కటే . హైదరబాద్ లోని బంజారహిల్స్ లో ఓ పబ్ లో డ్రగ్స్ వాడుతూ అడ్డంగా దొరికిపోయిన బడా స్టార్స్ పిల్లలు మ్యాటర్ అటు ఇండస్ట్రీలో ఇటు పోలిటికల్ గాను పెద్ద దుమారమే రేపుతుంది. ఎందుకంటే.. ఎవ్వరు ఊహించని స్దాయిలో అక్కడ స్టార్ డాటర్స్, బడా ప్రముఖుల పిల్లలు ఉండటంతో పోలీసులు సైతం షాక్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ అనే పబ్ మీద ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పోలీసులు దాడి చేశారు.

ఈ దాడిలో అక్కడే ఉన్న 150 మందిని అదుపులోకి తీసుకుని..విచారించిన్నట్లు వార్తలు వినిపించాయి. కాగా వాళ్లలో రాజకీయ ప్రముఖుల పిల్లల తో పాటు..టాలీవుడ్ బిగ్ స్టార్స్ పిల్లలు కూడా ఉండటం అందరిని షాక్ కి గురిచేస్తుంది. ముఖ్యంగా అక్కడ మెగా డాటర్ నీహారిక కనిపించడం ఇండస్ట్రీలో కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి. కొందరు నీహారికకి డ్రగ్స్ తీసుకునే అలావాటు లేదు ..జస్ట్ ఫ్రెండ్ పార్టీ ఇస్తే చిల్ అవుదామని వెళ్లింది అంటుంటే మరి కొందరు నీహారిక పర్స్ లో డ్రగ్స్ కు సంబంధించిన కవర్ ఉంది..ఆమె డ్రగ్స్ తీసుకోన్నప్పుడు..కవర్ ఎలా వచ్చింది అంటూ ప్రశ్నిస్తున్నారు.

కాగా, ఈ క్రమంలో నే మరో సంచలన మ్యాటర్ మీడియాలో లీకైన్నట్లు తెలుస్తుంది. కోలీవుడ్ బడా హీరో..పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న..మనకు బాగా పరిచయమున్న ఓ స్టార్ హీరో కూడా రైడ్ లో పట్టుబడ్డాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, పోలిటికల్ పలుకుబడితో..మ్యాటర్ బయటకి రాకుండా..తన పేరు బయటపడకుండా తప్పించుకున్నారట సదరు స్టార్ హీరో. ఏది ఏమైనా..ఈ డ్రగ్స్ ఇష్యూ వల్ల సినీ ఇండస్ట్రీ పరువుపోతుంది..ఎవరు ఎలాంటి వారో గ్రహించడం ఊహకందని పనైపోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక రైడ్ లో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నట్లు మనకు తెలిసిందే.