యస్..ఆ పని చేసింది నేనే.. నాగబాబు సంచలన కామెంట్స్..!!

ఈ మధ్య కాలంలో మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అటు రాజకీయల పై ఇటు సినిమా లపై తనదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల తో కాసేపు ముచ్చటించారు ఆయన. ఈ చిట్‌చాట్‌ లో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఫన్నీ గా ఆన్సర్ ఇస్తూనే తగలాల్సిన వాళ్లకి తగ్గిలేల గట్టిగా నే ఇచ్చిపడేశాడు మెగా బ్రదర్ నాగబాబు .

కాగా, ఈ క్రమంలో నే ఓ నెటిజన్ మెగా డాటర్ నిహారిక గురించి మాట్లాడుతూ.. “నాగబాబు అంకుల్ నిహారిక అక్క ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఏమైంది..ఆ రూమర్ పై మీరు రియాక్ట్ అవ్వండి”..అంటూ ప్రశ్నించింది. దానికి నాగబాబు తనదైన స్టైల్ లో నెటిజన్ కి ఫన్నీ ఆన్సర్ ఇస్తూ..”నిజం చెప్పాలంటే నిహారిక అకౌంట్ హ్యాక్ చేసింది నేనే. దాని కోసం స్పెషల్ గా కోడింగ్ నేర్చుకుని నిహారిక అకౌంట్‌ ని డిలిట్ చేశా..మళ్ళీ నేనే డికోడింగ్ నేర్చుకుని..అకౌంట్ ని యాక్టివేట్ చేస్తా” అంటూ జవాబు ఇచ్చారు.

కాగా, సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక యమ యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ చ్లాకీగా ఉండేది. కానీ సదెన్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ..ఆమె ఇన్స్టా అకౌంట్ డిలిట్ చేసింది. దీనికి కారణం ఆమె ఆ మధ్య తన జిమ్ ట్రైనర్ పై కూర్చోని వర్క్ అవుట్స్ చేయడమే అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అందుకే జొన్నలగడ్డ ఫ్యామిలీ నిహారికకు వార్నింగ్ ఇచ్చిందని..నిహారిక భ్ర్త చైతన్య వాళ్ల తండ్రి..ఆమె పై కోపడ్డారని..అందుకే ఆమె సోషల్ మీడియాకి దూరంగా ఉందని అంటున్నారు. ఇక ఒకానోక టైంలో నిహారిక కూడా శ్రీజల డైవర్స్ తీసుకోబోతుందని నెట్తింట వార్తలు తెగ హల్ చల్ చేశాయి. కాగా రీసెంట్ నాగ బాబు ఆన్సర్ వింటే ఏదో గొడవ జరిగిన్నట్లే ఉంది..అందుకే ఏం జవాబు చెప్పలేక ఇలా తలతిక్క సమాధనం చెప్పారు అని నెటిజన్స్ అంటున్నారు.