ఆ హీరోయిన్ నడుము గిల్లడానికి ముప్పు తిప్పలు పెట్టారట..?

సినిమాలో మనం చూసేదంతా నిజం కాదు..కొన్ని కొన్ని సీన్స్ ని పెరిగిన టెక్నాలజీ ఉపయోగించి .. అక్కడ వాళ్ల అలా చేయకపోయినా ఏదో చేశారు అన్నట్లు చూయిస్తారో. ఇలా మనం చాలా సినిమాల్లో చూశాం. ముఖ్యంగా ఓ హీరో హీరోయిన్ లిప్ లాక్ సీన్స్ లో నటించిన్నప్పుడు..వాళ్ళు నిజంగానే ముద్దు పెట్టుకున్నట్లు మనకు చూయిస్తారు. కానీ తెర వెనుక జరిగే గ్రాఫిక్స్ వేరేలా ఉంటాది. కొన్ని సినిమాలల్లో అయితే నిజంగానే పెట్టుకుంటారు. అది ఆ హీరో హీరోయిన్ల ఇష్టం పై ఆధారపడి ఉంటాది.

అయితే మన హీరోల్లో చాలా మంది ఇలా నటించడానికి ఇష్టపడరు. ఆల్ మోస్ట్ అలాటి సీన్స్ ని కట్ చేయడానికే చూస్తారు. కానీ క్యారెక్టర్ డిమాండ్ చేసిన్నప్పుడు గ్రాఫిక్స్ నే నమ్ముకుని పని పూర్తి చేస్తారు. ఇక హీరోయిన్ తో రొమాన్స్ అంటే భయపడే వాళ్లల్లో ముందు వరుసలో ఉంటాడు బన్నీ..మన స్టైలీష్ స్టార్. పై సరదాగా రొమాంటిక్ పంచ్ లు వేస్తూ మాట్లాడినా..యాక్షన్ అని చెప్పేసరికి బన్నీ రొమాంటిక్ సీన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి చేయలేడట. మొదటి నుండి బన్నీ అలాంటి సీన్స్ లో నటించేటప్పుడు..డైరెక్టర్స్ కి ముందే చెప్పేస్తారట. ఇలాంటివి నా వల్ల కాదు మీరు ఎడిట్ చేసుకుండి అని..ఇక డైరెక్టర్స్ కూడా పరిస్ధితిని అర్ధం చేసుకుని ..మూవ్ అవుతుంటారట.

కానీ రీసెంట్ సినిమా పుష్ప లో సమంత తో,రష్మిక తో రొమాంటిక్ సీన్స్ లో నటించేటప్పుడు సుక్కు ని అయితే ముప్పు తిప్పలు పెట్టాడట. ఊ అంటావా మావ సాంగ్ లో సమంతను బన్ని తన తొడ పై కూర్చో పెట్టుకుని ఓ మాస్ రొమాంటిక్ స్టెప్ వేస్తాడు గుర్తుందా..ఆ సీన్ చేసేటప్పుడు సమంత నడుము పై బన్నీ నిజంగానే గిల్లాలి ..అప్పుడే ఆ రొమాంటిక్ టచ్ వస్తుందని కళ్లల్లో ఆ ఎక్స్ ప్రెషన్స్ కనిపిస్తాయని సుక్కు చెప్పినా వినకుండా మొండి చేసి ఆ స్టెప్ ని మార్చేయమన్నారట బన్నీ. కానీ ఫైనల్ గా ఒప్పుకుని సమంత నడుము గిల్లిన్నట్లు యాక్ట్ చేశాడట బన్ని. ఇక కార్ లో రష్మిక తో రొమాంటిక్ సీన్ అప్పుడు కూడా బన్నీ చాలా సేపు ఒప్పుకొలేదట.. తరువాత సుక్కు ఎలాగోలా ఫైనల్ గా తనకు కావాల్సిన్నట్లు చేయించుకున్నట్లు తెలుస్తుంది. దీంతో నెటిజన్స్ ఇంత సిగ్గుపడితే కష్టం బన్నీ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.