జాకెట్ తీసేసి కైపెక్కిస్తున్న కేతిక శర్మ..అందాల అరాచకం తట్టుకోలేం రా బాబోయ్ ..!!

కేతిక శర్మ..అబ్బో అమ్మడి అందాలు గురించి ఎంత చెప్పిన తక్కువే. అందాలు దాచుకోవడం కాదు ఎక్స్ పోజ్ చేయడంలో ఈమె చాలా ముదురు. బడా బడా హీరోయిన్స్ సైతం అందాల ఆరబోతల విషయంలో ఈమెను చూసే నేర్చుకోవాలి అంటుంటారు అభిమానులు.పర్ ఫెక్ట్ ఫిగర్ తో..చూడగానే ఆకట్టుకునే అందం ఈమె సొంతం. చూసే కొద్ది చూడాలి అనిపిస్తుందట కేతిక ని..ఈ మాటలు ఆమె అభిమానులే చెప్పుతున్నారు.

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ హీరో గా నటించ్గిన రొమాంటిక్ చిత్రంలో అమ్మడు హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అమ్మడు నటన సంగతి పక్కన పెడితే..అందాలు మాత్రం కేక. హాట్ డ్రెస్ లతో..బీచ్ పక్కన ఆకాష్ తో చేసిన రొమాన్స్ రొమాంటిక్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. దీంతో అభిమానులు కేతిక పై అమ్మ బాబోయ్ టూ హాట్ అంతే అంటూ కామెంట్స్ చేశారు . లిప్ సీన్స్ లో కూడా నటించి బాగా పాపులర్ అయ్యింది కేతిక.

సినిమాల పరంగా పెద్దగా చెప్పుకోతగిన మూవీలు చేతిలో లేనప్పటికి సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ చూస్తే మాత్రం పిచ్చెక్కిపొద్ది. అమ్మడు పెట్టే ఒక్కో ఫోటో కు వచ్చే లైక్లు క్రింద కామెంట్స్ చూస్తే కేతికా నుండి అభిమానులు ఏం కోరుకుంటున్నారో..ఇట్టే అర్ధమైపోతుంది. తాజాగా ఆమె పాల్గొన్న ఫోటో షూట్ తాలుక సంబంధించిన పిక్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ పిక్స్ ఫ్యాన్స్ కు బాగా నచ్చేసాయి.

గ్రీన్ ప్లాజో ప్యాంట్..పసుపు రంగులో ఉండే స్లీవ్ లెస్ టాప్ తో..టూ హాట్ గా కనిపించింది. అంతేకాదు టాప్ పై ఆమె వేసుకున్న రెడ్ కలర్ జాకెట్ చూడటానికి అట్రాక్టీవ్ గా ఉంది. కానీ ఆ జాకెట్ తీసేస్తూ.. ఎద భాగం మొత్తం కనిపించేలా ఎక్స్ పోజ్ చేస్తూ కొన్ని ఫోటోస్ రిలీజ్ చేసింది. ఇక ఈ ఫోటోళు చూసిన కుర్రాళ్ళు అమ్మడుని హాట్ కామెంట్స్ తో పొగిడేస్తున్నారు. కేతిక అందాలు అదుర్స్..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేతిక హాట్ లేటేస్ట్ ఫోటోల పై మీరు ఓ లుక్కేయ్యండి..!!

Share post:

Popular