సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే టాలీవుడ్ స్టార్స్ భార్యలు ఎవరో మీకు తెలుసా ?

స్టార్స్ గురించి తెలుసుకోవాలంటే అడగ కుండా వాళ్ళ భార్యలు చెప్పేస్తారు .స్నేహారెడ్డి ,ఉపాసన ,నమ్రత ఇంటర్వూస్ ఇవ్వరుకదా వాళ్ళ స్టార్స్ గురించి ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా చాల సింపుల్ .స్టార్స్ భార్యలు సోషల్ మీడియాల్లో వాళ్ళను ఫాలో అవితే చాలు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది .లక్ష్మి ప్రణితి ట్విట్టర్ అకౌంట్ తారక్ గురించి తెలుసుకొనే అవకాశం దక్కనుంది .ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్ గా ఉండడు.పండగలకు ,పబ్బాలకు తప్ప పోస్ట్ చేసేది ఏమి ఉండదు .తన సినిమాలకు సంబందించిన లుక్స్,టీజర్స్ ట్రైలర్స్ తో మాత్రమే కనిపిస్తాడు .ఇకనుంచి ఆ బెంగ ఫ్యాన్స్ కి తీరినట్టే .ఎందుకంటే లక్ష్మి ప్రణీత ట్విట్టర్లో ఎంట్రీ ఇచ్చి ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తున్నారు .అలాగే రాజమౌళితో దిగిన ఓల్డ్ ఫోటో ఒకటి షేర్ చేసారు .అదేమోటో గాని స్టార్స్ కంటే వాళ్ళ భార్యలే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్గా ఉంటున్నారు.

బన్నీ భార్య స్నేహారెడ్డి ఇంస్టాగ్రామ్ అకౌంటీకి సెవెన్ మిలియన్స్ ఫాలోయర్స్ ఉన్నారు .టాలీవులో ఏ స్టార్ భార్యకు ఇంతమంది ఫాలోయర్స్ లేరు .బన్నీ గురించి తెలియాలంటే స్నేహారెడ్డి ఇంస్టాగ్రామ్ ఫాలో అవితే చాలు .అభిమాని గురించి చాల తెలుసుకోవొచ్చు .పిల్లలు సందడి చేసిన ఫోటోలు ,వీడియోలు బన్నీతో వెకేషన్ తురు కి సంబందించిన ఫోటోలు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటారు .మహేషబాబు ఇంట్లో చేసే అల్లరి అంతాఇంతాకాదు .ఒకపిల్లోడయిపోయి గౌతమ్ ,సీతారాతో ఆడిపాడతాడు .వీటన్నిటిని నమ్రత తన ఫోన్లో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు .ఇవన్నీ సూపర్ స్టార్ ఫ్యాన్స్లో ఆనందాన్ని నింపుతాయి .మెగా పవర్ స్టార్ లో ఫ్యామిలీలో చాల సెలబ్రేషన్స్ జరుగుతాయి .వాటన్నిటిని మెగా కోడలు ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలోషేర్ చేస్తుంటారు .రామ్ చరణ్ గురించి తన మనసులోని భావాలని బయటపెడుతూ ఉంట్టుంది .ఇలా సోషల్ మీడియాలో మన స్టార్స్ కంటే వాళ్ళ భార్యలేదే సందడి .వాళ్ళ అకౌంట్స్ ఫాలో అయితే చాలు మన స్టార్స్ గురించి మొత్తం తెలిసిపోతాయి .ఇదండీ సంగతి ..ఇంకెందుకు ఆలస్యం ఫాలో అయిపోండి