భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొత్త డేట్ వచ్చేసింది …ఇక ఫ్యాన్స్ కి పండగే

పవన్ కళ్యాణ్ ,రానా దగ్గుబాటి హీరోలుగా సితార ఎంటర్టైన్మెంట్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ బ్యానేర్స్ పై స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ పర్యవేక్షణలో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో సూ

ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్లు చిత్ర బృందం ఒకొకటి చేస్తున్నారు .ట్రైలర్ ,ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండగా ఏపీ మినిస్టర్ గౌతంరెడ్డి మరణంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్ట్ పోనే చేసిన చిత్ర యూనిట్ ట్రైలర్ మాత్రం రిలీజ్ చేసింది .అయితే చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కొత్త తేదీని ప్రకటించింది .ఈ నెల ఫిబ్రవరి 23 తేదీన హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ స్టేషన్ గ్రౌండ్లో గ్రాండ్ గా చేస్తున్నారు భీమ్లా నాయక్ చిత్ర బృందం .