బెడ్ రూమ్ లో బట్టలు తీసి* పట్టుకోబోయాడంటున్న బిగ్ బాస్ బ్యూటీ..!!

వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా బిగ్ బాస్ గుర్తింపు తెచ్చుకున్న ఈ షో కేవలం తెలుగులో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా వున్న అన్ని ప్రాంతీయ భాషలలో కూడా ఈ బిగ్ బాస్ షో ఏకంగా పది నుంచి పదిహేను సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇకపోతే ఈ బిగ్ బాస్ షో అనేది ఇండియాలో ఎలా మొదలైంది అనే విషయానికి వస్తే హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ కాన్సెప్ట్ ను మొదటిసారి హిందీ లో ప్రారంభించారు. అక్కడ మంచి సక్సెస్ పొందడంతో దక్షిణాది భాషలలో కూడా ప్రారంభించడం జరిగింది. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ,హిందీ భాషలలో బిగ్ బాస్ షో ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళతో మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతోంది.

ఇక తెలుగు విషయానికి వస్తే ఇప్పటికే బిగ్ బాస్ 5 సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్నా.. ఎన్నో విమర్శలు వచ్చాయి..అయినా సరే ఈ షో మాత్రం సక్సెస్ ఫుల్ గా విజయం పొందింది. ఇకపోతే తాజాగా నాగార్జున బిగ్ బాస్ ఓటీటీలో కూడా రానుంది అని తెలియజేశారు. అంతేకాదు మొట్టమొదటిసారిగా ఓటీటీలో ఈ బిగ్ బాస్ సీజన్ సిక్స్ 24 గంటల పాటు ప్రసారం అవుతుంది అని ప్రకటించడంతో బిగ్ బాస్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.

ఇంకొకవైపు కంటెస్టెంట్ ల కోసం వెతుకులాట కూడా జరుగుతోందని సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే వర్షిని, వైష్ణవి, యాంకర్ శివ , ఢీ విజేత రాజు పేర్లు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి ఓటీటీ లోకి ఎంటర్ కానున్నట్లు.. కంటెస్టెంట్ ల లిస్టులో వీరి పేర్లు ఉన్నట్లు సమాచారం. ఇక ఫిబ్రవరి 20 తేదీ నుంచి ఈ షో ఓటీటీలో లాంచ్ కానుంది అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ షోకి సంబంధించిన ఒక వార్త హాట్ టాపిక్ గా మారడంతో పాటు వైరల్ గా మారుతోంది.

బిగ్ బాస్ ఓటీటీకి ఆఫర్ అందుకున్న ఓ సోషల్ మీడియా స్టార్ బిగ్ బాస్ లోకి వెళ్ళేందుకు ఓకే చెప్పిందట. అయితే ఆమెని హోట‌ల్‌కు పిలిచి పారితోషికం గురించి మాట్లాడ‌దాం ర‌మ్మ‌ని అన్నార‌ట‌. దీంతో ఆమె అక్క‌డికి వెళ్ల‌గా బెడ్ రూమ్ లో బట్టలు తీసి* పట్టుకోబోయాడంట.. దీంతో బిత్తరపోయిన సదరు యూట్యూబర్ ఆఫర్‌ని రిజెక్ట్ చేసి ఇంటికి వ‌చ్చేసింద‌ట‌. అయితే ఆ యూట్యూబ‌ర్ ఈ విష‌యాన్ని త‌న స్నేహితుల‌తో షేర్ చేసుకోగా, ఇది బ‌య‌ట‌కు లీక్ అయి వైర‌ల్‌గా మారింది.

Share post:

Popular