వాడితో “బాత్ టబ్ “లో రొమాన్స్ చేయాలనీ ఉంది …స్టార్ హీరోయిన్ !

బాలీవుడ్ హీరోయిన్ ల్లో ఏమి మాట్లాడితే ఏమి జరిగిపోతదో అని మీడియా ముందు జవాబులు ఇస్తూ ఉంటారు .కానీ కొంతమంది వాళ్ల తెలివి తేటలతో అందరిని ఆకట్టుకుంటారు .బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణితి చోప్రా కూడా తన చిలిపి మాటలతో ఎప్పటికప్పుడు న్యూస్ లో ట్రెండ్ అవుతుంది .ఇలా అంటే ఏమౌతుందో ఆలోచన ఏమి లేకుండా తన మనసులు ఏముందో ఓపెన్ గా చెప్పి నెటిజన్స్ ని షాక్స్ ఇస్తుంది .

ఒక మీడియా చిట్ చాట్ షో లో మీకు వింత కోరికలు ఏమైనా ఉన్నాయా అడిగితే ..దానికి పరిణితి చోప్రా ఇచ్చిన సమాధానంతో వాళ్ల మైండ్ బ్లాక్ అయ్యింది .నేను రణవీర్ సింగ్ ఒకసారి అనుకున్నాం నూటెల్ల బాత్ టబ్ లో దూకి ఒక రోజంతా ఆడుకోవాలిని .ఒక హీరో తో ఇలా దుకాలని చెప్పే సరికి అక్కడ ఉన్నవారు అంత ఒక్కసారి షాక్ అయ్యారు .ఇంతలో చోప్రా తేరుకుని బాబు మేము బట్టలు వేసుకొని దూకుతాములెండి అని చెప్పింది .పరిణితి ఇలా చెప్పగానే అందరకి దీపికా పడుకొని గుర్తుకొచ్చింది రణవీర్ తో పరిణితి బాత్ టబ్లో ఉంటె దీపికా ఏమి చేస్తుంది .తన బాయ్ ఫ్రెండ్ ని తన ఫ్రెండ్ కోరిక కోసం తాను పక్కకు తప్పుకుంటుందో చూడాలి .ఇంతకముందు కూడా రణవీర్ నూటెల్ల బాత్ టబ్ కోరిక ఉన్నదని చెప్పాడు .అయితే ఇద్దరు కోరికలు తీరతాయో లేదో చూడాలి .

Share post:

Latest