రొమాంటిక్ సీన్స్ షూటింగ్ చేసేటప్పుడు..నటీనటులు ఫీలింగ్ వస్తే అలా చేస్తారా..?

ఒక సినిమా యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ ఇలా అన్నీ కలగలిసి.. అందులో నటీనటులు కూడా లీనమైపోయి నటించినప్పుడే కథ అద్భుతంగా పడుతుంది. ఒక కథను అద్భుతంగా రాణించాలి అంటే నటీనటులు కూడా ఎన్నో అవస్థలు పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒక పాత్ర బాగా రావాలి అంటే బాత్రూం సీన్ మొదలుకొని బెడ్ రూమ్ సీన్ వరకు ఇలా ప్రతి ఒక్కటిలోనూ నటించడం జరుగుతుంది. నటీనటులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా..వారి వృత్తి ధర్మం కాబట్టి తప్పకుండా వారు నటించి తీరాల్సిందే..సాధారణంగా అందరికీ ఒక డౌట్ వస్తూ ఉంటుంది.. బెడ్ రూమ్ సీన్ చేసేటప్పుడు హీరో హీరోయిన్లకు ఒకవేళ మూడు వస్తే ఏం చేస్తారు అని..?కానీ, అసలు విషయం ఏమిటంటే వారికి అసలు ఎమోషన్స్ అనేవే రావట.. అలా ఎందుకంటే.. వారికి ఫీలింగ్స్ రాకుండా టాబ్లెట్స్ ను వేసుకుంటారు.

? Part-9 - Very Hot Romantic Scene ? New WhatsApp Status Video 2019? - YouTube

ఇక ముఖ్యంగా సెట్లో హీరో హీరోయిన్లు ఇద్దరూ సన్నిహితంగా ఉంటారు కాబట్టి అలాంటి సీన్స్ చేసేటప్పుడు మొహమాటపడరు అని సమాచారం.ఇలాంటి సన్నివేశాల్లో నటించే ముందు వారు టాబ్లెట్స్ తీసుకుని.. కేవలం దర్శకుడు చెప్పినట్లు నటించే తోలుబొమ్మల్లా మారిపోతారు. తోలుబొమ్మలంటే..మనం ఎలా ఆడిస్తే, అలా ఆడుతూ ఉంటాయి. నటి నటులు కూడా అంతే.. దర్శకుడు చెప్పినంత మేరకే నటిస్తుంటారు. తర్వాత వారి పారితోషికం వారు తీసుకుంటారు. కానీ, ఇలాంటి సన్నివేశాలు పదే పదే చూసేవారికి మాత్రం ఫీలింగ్స్ సహజం గానే వచ్చేస్తుంటాయి.ఇదంతా కేవలం ఒక నటన మాత్రమే అని , ప్రేక్షకులను మెప్పించడం కోసం నటీనటులు ఇలా చేయాల్సి ఉంటుందని గుర్తించుకుంటే యువత కూడా బాగు పడుతుందని చెప్పవచ్చు.