వివాహానికి ముందే గర్భం దాల్చిన మన స్టార్ హీరోయిన్స్..!

November 13, 2021 at 6:16 pm

మనదేశంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక పిల్లల్ని కనడం అనేది పెళ్ళి తర్వాతే.. తరతరాలుగా అదే సాంప్రదాయం కొనసాగుతోంది. కానీ కొంతమంది మాత్రం ఆచారాలను బ్రేక్ చేసి పెళ్లికి ముందే గర్భం దాల్చడంతో పాటు పిల్లలను కూడా కన్నారు. అందులో ముఖ్యంగా మన సెలబ్రిటీలు సైతం ఉన్నారు.. వారి వివరాలు చూద్దాం.

1). అమీ జాక్సన్:

Mom-To-Be Amy Jackson Is Busy With 'Nesting, Resting And Meditating'
తన బాయ్ ఫ్రెండ్ జార్జ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత వెంటనే తను ప్రెగ్నెంట్ అని ప్రకటించింది.

2). శ్రీదేవి:

This throwback photo of Sridevi, Janhvi Kapoor and family is 'priceless' | Entertainment News,The Indian Express
బోనీ కపూర్, శ్రీదేవి తో రిలేషన్ షిప్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత ఆమె ఓపెన్ గానే ప్రెగ్నెంట్ అని ప్రకటించింది.

3). సారిక:

Here's Why Shruti Haasan is Glad Her Parents Kamal Haasan and Sarika Separated Years Ago
కమల్ హాసన్ తో సారిక వివాహానికి ముందే శృతిహాసన్ ను కన్నారు. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు వారు వివాహం చేసుకున్నారు.

4). రేణు దేశాయ్:

Pawan Kalyan's ex-wife Renu Desai says he isn't her husband, just father to her children. Read her post here | Entertainment News,The Indian Express
పవన్ కళ్యాణ్ తో వివాహం కాకముందే వీరికి అకిరా నందన్ అనే కుమారుడు జన్మించారు. ఆ తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

5). నటాషా స్టాన్ కోవిచ్:
క్రికెట్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా తో ఈ ఏడాది జనవరిలో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఈమె కూడా వివాహానికి ముందే గర్భం దాల్చింది.

ఇక వీరే కాకుండా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు.

వివాహానికి ముందే గర్భం దాల్చిన మన స్టార్ హీరోయిన్స్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts