పుట్టిన రోజు ఇలా కూడా జరుపుకుంటారా..కమెడియన్ ఫోటోలు వైరల్..!

ఇటీవల కాలంలో నటీనటుల్లో బాడీ లాంగ్వేజ్ లోనే కాకుండా, ఫిట్నెస్ విషయంలో కూడా పలు రకాలుగా మార్పులు వచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా ఒక కమెడియన్ సరికొత్త ఫిట్నెస్ తో వచ్చి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది. ఆ లేడీ కమెడియన్ ఎవరో కాదు విద్యుల్లేఖ. ఇటీవల కాలంలో ఎవరూ ఊహించని విధంగా దర్శనమిచ్చింది. ఇక అంతే కాకుండా ఈమె కామెడీ రాజస్థాన్ బబ్లీ గర్ల్ గా మంచి పేరు సంపాదించుకుంది.

గత కొద్ది నెలల క్రిందటే ఈమె వివాహం కూడా చేసుకున్నది. ఇక తన గ్లామర్ విషయంలో మాత్రం ఎంతో స్వేచ్ఛ గా ఉంటూ, అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో. తాజాగా కొన్ని బికినీ ఫోటోలను కూడా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం ఈమె హ్యాపీగా హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తోంది. తన 30 వ పుట్టినరోజు వేడుకలలో బ్లూ కలర్ బికినీలో కనిపించి విద్యుల్లేఖ అభిమానులకు సడన్ సప్రైజ్ ఇచ్చింది. ఈ ఫోటో చూసిన కొంతమంది నెటిజన్ ల నుంచి బర్తడే ను ఇలా కూడా సెలబ్రేట్ చేసుకుంటారా అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

https://www.instagram.com/p/CWQj7WShiFB/?utm_source=ig_embed&ig_rid=e5f6af3b-62a4-483a-bba6-7fe2d7b346ec

Share post:

Latest