నెట్టింట వైరల్ గా మారిన విజయ్ సేతుపతి ఫ్యామిలీ ఫోటోలు ..!

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తెలుగు లో కూడా స్టార్ హీరోలతో విలన్ గా నటించాడు. ఆయన హీరోగా కంటే విలన్ గానే బాగా సక్సెస్ అయ్యాడు. తెలుగులో సైరా నరసింహారెడ్డి, మాస్టర్, ఉప్పెన వంటి సినిమాల్లో నటించి, మంచి నటుడిగా పేరు పొందాడు. ఇక ప్రేక్షకులను బాగా అలరించారు.

Shreeja Sethupathi (Vijay Sethupathi Daughter) Wiki, Biography, Age, Fasmily, Images - wikimylinks

తాజాగా విక్రమ్ మూవీ లో ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు విజయ్ సేతుపతి. వాటితో పాటు మరొక ఆరు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. సినిమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తమ ఫ్యామిలీ విషయంలో కొంత సమయాన్ని కేటాయిస్తూనే ఉంటాడు విజయ్ సేతుపతి. ఇక విజయ్ సేతుపతికి సహాయం చేసిన మనుషులను మర్చిపోడట. వారికి ఏదో విధంగా తన వంతు సహాయంగా చేస్తూ ఉంటాడట.

Vijaysethupathi lovers Family - Vijay sethupathi lovers | Facebook

Vijay Sethupathi Family Photos | Actor Vijay Sethupathi Family Images - Dear Movie

అయితే ఇలాంటి వ్యక్తిని ఇటీవల బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి కొట్టారు. ఆ విషయం కాస్త అభిమానులను బాధపెట్టింది. ఈ విషయంపై విజయ్ సేతుపతి వివరణ కూడా ఇచ్చాడు. విజయ్ సేతుపతి ఫ్యామిలీ పెద్దగా తెలియక పోవచ్చు. తన భార్య పేరు జెస్సి, ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు, వారి పేర్లు శ్రీజ, కొడుకు సూర్య . అయితే తాజాగా విజయ్ సేతుపతి ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి, వాటిని మీరు కూడా ఒకసారి చూసేయండి.

Actor Vijay Sethupathi Family Images - Dear Movie

Sreeja Sethupathi Biography, (Vijay Sethupathi Daughter) Wiki, Age, Movies, Images » Movie Review- India A2Z

Share post:

Latest