ఎన్టీఆర్‌కి భార్య కావాల‌నుకున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

నంద‌మూరి వంటి బ‌డా ఫ్యామిలీ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. త‌నదైన న‌ట‌న‌, న‌డ‌వ‌డిక‌ల‌తో అశేష ప్రేక్షక అభిమానాన్ని సంపాదించుకున్న ఈయ‌న‌.. `నిన్ను చూడాలని` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి `స్టూడెంట్ నెం.1` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు.

NTR 30: Jr NTR's first look unveiled on his birthday, check him out in  suave avatar | Telugu Movie News - Times of India

ఆ త‌ర్వాత ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హీరోల చెంత చేరిన ఎన్టీఆర్‌కు ఒక‌ప్ప‌టి స్థార్ హీరోయిన్ భార్య కావాల‌నుకుంద‌ట‌. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు సమీరారెడ్డి. ఎన్నో గ్లామ‌ర‌స్ పాత్ర‌లు పోషించి బాలీవుడ్‌లో క్రేజీగా హీరోయిన్‌గా మారిన స‌మీరా.. ఎన్టీఆర్ హీరోగా చేసిన నరసింహుడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

Still watch all NTR movies-Sameera Reddy

ఆ వెంటనే ఎన్టీఆర్‌తో మ‌రో సినిమా అశోక్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంద‌ని అప్ప‌ట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్త‌లు వ‌చ్చాయి. మ‌రోవైపు నంద‌మూరి ఫ్యామిలీలో సెటిల్ అయ్యేందుకే స‌మీరా ఎన్టీఆర్‌కు భార్య కావాల‌నుకుంటుంద‌ని సైతం క‌థ‌నాలు వ‌చ్చాయి.

Sameera Reddy reveals shocking details about hero misbehaving and forced  kiss - News - IndiaGlitz.com

కానీ, ఎన్టీఆర్‌-స‌మీరా రెడ్డి స్నేహితులు మాత్రమే నట. నిజానికి వీరిద్దరిలోనూ ప్రేమ‌, పెళ్లి వంటి ఆలోచ‌న‌లు ఎప్పుడూ రాలేదట‌. పైగా వీరిద్ద‌రిపై వార్త‌లు వ‌చ్చిన కొన్నాళ్ల‌కే ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నాడు. ఆ త‌ర్వాత స‌మీరా రెడ్డి కూడా బిజినెస్ మేన్ అక్ష‌య్ వ‌ర్థేని వివాహం చేసుకుని సెటిల్ అయిపోయింది.

Actress Sameera Reddy husband and kids tests corona positive | समीरा रेड्डी  सहित पति और दोनों बच्चे भी हैं कोरोना पॉजिटिव, बेटे में दिखे ऐसे लक्षण |  Hindi News, Zee Hindustan Entertainment

 

Share post:

Popular