వరుణ్ డాక్టర్.. ఫస్ట్ వీక్ కలెక్షన్ ఎన్ని కోట్లు అంటే..?

రేమో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యువ హీరో శివ కార్తికేయన్. అతని నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ వరుణ్ డాక్టర్. తమిళ స్టార్ హీరో విజయ్ తో కూడా ఈ డైరెక్టర్ ఒక సినిమా చేస్తున్నారు. అ డైరెక్టరే నెల్సన్ దిలీప్ కుమార్. ఇక తాజాగా శివ కార్తికేయన్ తో వరుణ్ డాక్టర్ అనే సినిమాని అక్టోబర్ 9 న తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో నడుస్తూ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే…

1). నైజాం-41 లక్షలు.
2). సీడెడ్-22 లక్షలు
3). ఉత్తరాంధ్ర-23 లక్షలు
4). ఈస్ట్-16 లక్షలు
5). వెస్ట్-13 లక్షలు.
6). గుంటూరు-14 లక్షలు
7). కృష్ణ-15 లక్షలు.
8). నెల్లూరు-11 లక్షలు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలక్షన్ విషయానికొస్తే..1.55 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక థియేట్రికల్ విషయానికి వస్తే..1.18 కోట్ల రూపాయలు బిజినెస్ జరగా ఈ సినిమా ఇప్పటి వరకు 1.55 కోట్లు ను రాబట్టింది.37 లక్షల రూపాయల లాభం తెచ్చిపెట్టింది అని చెప్పుకోవచ్చు.