తను చేసిన ట్విట్ గురించి క్లారిటీ ఇచ్చిన హీరో సిద్ధార్థ్..!

నాగచైతన్య సమంత విడాకుల విషయం ప్రకటించిన తర్వాత హీరో సిద్ధార్థ చేసిన ఒక ట్వీట్ కలకలం రేపింది. మోసం చేసిన వాళ్లు బాగుపడరు అంటూ చేసిన ట్వీట్.. సమంత గురించి అంతా భావించారు. అయితే కొద్ది రోజుల క్రితం తాను చేసిన ట్విట్ పై హీరో సిద్ధార్థ్ స్పందిస్తూ.. ఆడిట్ సమంత గురించి కాదని క్లారిటీ ఇచ్చాడు.

తన జీవితంలో జరిగింది తన ట్వీట్ చేశారు అని చెప్పుకొచ్చాడు. హార్ట్ బీట్ నువ్వు ఎవరో తన గురించి అనుకుంటే తాను ఏమీ చేయలేనని తెలియజేశాడు. ఇక తన ఇంటి దగ్గర కుక్కల సమస్య ఉంటే దాని గురించి ట్వీట్ చేశానని దానికి ఎవరూ బాధపడితే తనకు సంబంధం ఏంటి. అని సిద్ధార్థ తెలియజేశాడు.

గతంలో హీరో సిద్ధార్థ సమంత లు కూడా కలిసి నటించారు. ఇక అంతే కాకుండా వీరిద్దరి మధ్య ఏదో ఉందని అప్పట్లో ఒక రూమర్ కూడా బాగా హల్ చల్ చేసింది. ఇక అదే నేపథ్యంలోనే హీరో సిద్ధార్థ చేశారని నెటిజన్లు భావించారు. కానీ ఈ ట్వీట్ సమంత గురించి అయితే కాదు అని క్లారిటీ ఇచ్చాడు.

https://twitter.com/Actor_Siddharth/status/1444303130175311878?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1444303130175311878%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Fmovies%2Factor-siddharth-reacted-on-his-controversial-tweet-related-to-samantha-nagachaitanya-divorce-issue-ak-1052336.html