స్టేజ్ పై ఎక్స్ ప్రెస్ హరి చెంప పగలగొట్టి పరువు తీసిన సరయు?

7 ఆర్ట్స్ సరయు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే వారికి ఈమె సుపరిచితమే. దీనికి సోషల్ మీడియాలో ఆఫ్ ఏ రేంజ్ లో పాల్గొని ఉంది. ఇటీవలే ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి వారమే ఎలిమినేట్ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈమె యూట్యూబ్ లో పలు వీడియోస్ బావా బాగా ఫేమస్ అయింది. నోరు తెరిస్తే చాలు బూతులు, ఆ బూతు లతోనే ఈమె బాగా పాపులర్ అయి బిగ్ బాస్ హౌస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా సరయు ఎక్స్ప్రెస్ హరిని చెంప పగలగొట్టి స్టేజ్ పైనే అవమానించింది.

కామెడీ స్టార్స్ లో ఒక స్కిట్ లో సరయు ఎంట్రీ ఇవ్వగానే శేఖర్ మాస్టర్, శ్రీముఖి తో పాటు అక్కడున్నవారంతా గోల గోల చేశారు. ఇక ఇందులో సరయు దగ్గర పాలేరుగా ఎక్స్ ప్రెస్ హరి నటించగా, డైలాగ్ చెప్పడంతోనే హరి చెంప పగలగొట్టింది సరయు.

గేదెలకు గడ్డి వెయ్యి అనగానే హరి అటువైపు తిరిగాడు అంతే వెంటనే హరిని లాగి తన్నింది. కోపంతో హరి వెళ్లి సరయు కాళ్ళు పట్టుకున్నాడు. హరీ సరయు పై పంచులు వేసాడు. నువ్వు మామూలుగానే మాట్లాడితే మేము బీప్ వేసుకోవాలి. అలాంటిది నువ్వు బేపీ తో మాట్లాడితే మా పరిస్థితి ఏంటి అంటూ హరి సెటైర్ వేసాడు.