ఒరేయ్ పవన్.. అది బలిసి కొట్టుకుంటున్నావ్ రా అంటున్న శ్రీ రెడ్డి..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే శ్రీరెడ్డి ఏ రేంజ్ లో ఫైర్ అవుతుందో మనకు తెలిసిన విషయమే. ఇప్పటివరకు ఎన్నో సంచలన కామెంట్ చేస్తూ తన పేరున బాగా పాపులర్ చేసుకుంది నటి శ్రీరెడ్డి. ఇక ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ పై ఒరేయ్ దద్దమ్మ అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాజాగా ఏపీ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేలతో కలిసి చేస్తున్నటువంటి దౌర్జన్యాలపై తీవ్రంగా ఖండించింది శ్రీరెడ్డి. దీనికితోడు ఆ పనికి మాలిన వెధవ పవన్ కళ్యాణ్ కూడా అండ చూసుకొని మీరు రెచ్చిపోతున్నారు అంటూ కొన్ని కామెంట్లు చేసింది.

టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి ను కూడా నోటికొచ్చినట్లు బూతులు తిట్టడమే కాక, పవన్ కల్యాణ్ పేరును తెరపైకి తెచ్చి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. నా నోరు ఓపెన్ చేస్తే ఎలా బూతులు వస్తాయి పవన్ కళ్యాణ్ గారిని అడిగి తెలుసుకోండి అంటూ పట్టాభి పై విరుచుకుపడింది శ్రీ రెడ్డి. ఇక ఈమె వైసిపి పార్టీకి సపోర్ట్ చేస్తూ కొన్ని కామెంట్లు చేయడం వల్ల ఈ వైరల్ గా మారాయి.

https://youtu.be/VSYTHxLYVhQ?t=103