మా ఎలక్షన్ల గురించి jr.ఎన్టీఆర్ ఏమన్నారో తెలియజేసిన జీవిత..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సినీ ఇండస్ట్రీలో మా ఎలక్షన్ల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇక అభిమానులు కూడా ఎవరు గెలుస్తారనే ఆత్రుతతో ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. అయితే రాజశేఖర్ జీవిత మా ఎలక్షన్ల గురించి జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడో కొన్ని విషయాలను మీడియా ముందు తెలిపినట్లు సమాచారం. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

ఇక మా ఎలక్షన్లలో ప్రకాష్ రాజ్ మీద పడడం వల్ల ఎందుకు అందరికీ అంత బాధ వస్తుంది. ప్రతిసారి ఆయన తెలుగు ఇండస్ట్రీ వారు కాదు అని అంటున్నారు అంటే తెలియజేస్తుంది జీవిత. చంద్ర ఫిలిం చంద్ర ఫార్మస్ కంపెనీ కి ఎవరు ప్రెసిడెంట్.. నారాయణ దాసు గారు. ఆయన తెలుగువారి ఏమైనా అని తెలియజేస్తుంది. ఎందుకు ఆ మాట వస్తుంది అసలు అంటూ రెచ్చిపోతోంది.

మా కుటుంబ సభ్యులకు అందరికీ తెలుసు ఎవరికి బాధ్యత ఉందో, ఎవరికి రెస్పాన్స్ ఉందో , వారిని ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారు అంటూ మంచు విష్ణు అన్నారు అంటే చెప్పుకొస్తోంది. ఇవన్నీ మంచు విష్ణు లో ఉన్నాయనుకుంటే. ప్రకాష్ రాజు కి ఎందుకు బాధ్యత లేవు. ఆయన ఎందుకు ఇర్రెస్పాన్సిబుల్. ఆయన తెలుగు వాడు కాదు కాబట్టి రెస్పాన్సిబుల్లా. అదొక కారణమేనా మనిషికి రెస్పాన్సిబుల్ ఇర్రెస్పాన్సిబుల్ డిసైడ్ చేయడానికి ఇదేనా.

ఇక ఒక పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ని కలవగా.. ఎలా ఉంది మా అని అడిగారట జీవితా ని. దానికి జీవిత ఉంది సార్ అని అందట. మీరు కచ్చితంగా నాకు ఓట్ చేయాలి అని అన్నదట. ఎన్టీఆర్ నేను రాను అమ్మ. చాలా బాధాకరంగా ఉంది జరుగుతున్నవి చూస్తుంటే అని తెలియజేశాడు అన్నట్లు చెప్పుకొస్తోంది. నిజం సార్ కరెక్టే చాలా గొప్పగా ఉందని చెప్పడానికి నాకు మొహమాటం వేస్తోంది అన్నట్లుగా చెప్పు వచ్చిందట జీవిత.

Share post:

Latest