ప్ర‌కాష్ రాజ్ కూతుళ్ల గురించి ఈ సీక్రెట్‌ మీకు తెలుసా?

విల‌క్ష‌ణ న‌టుడిగా సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులోనే కాదు కన్నడ, హిందీ, తమిళ భాష‌ల్లోనూ వందాల‌ది సినిమాలు చేశారాయ‌న‌. ఇక ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. ప్ర‌కాష్ రాజ్ మొద‌ట‌ డిస్కో శాంతి కి సోదరి లలిత కుమారిని వివాహం చేసుకున్నాడు.

Prakash Raj shares adorable pic of son Vedhanth selling mangoes at their farm, check out viral pic | Celebrities News – India TV

ఆ దంప‌తుల‌కు ఇద్దరు కూతుళ్లు మరియు ఒక కుమారుడు సంతానం క‌ల‌గ‌గా.. కుమారుడు ప్ర‌మాదంలో మృతి చెందారు. కొడుకు మ‌ర‌ణం త‌ర్వాత ల‌లిత‌కు విడాకులు ఇచ్చేసిన ప్ర‌కాశ్ రాజ్‌.. బాలీవుడ్ కొరియో గ్రాఫర్ పోనీవర్మను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ జంట‌కు వేదాంత్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే ప్ర‌కాష్ రాజ్ మొద‌టి భార్య కూతుళ్ల గురించి చాలా మంది తెలియ‌ని సీక్రెట్ ఏంటంటే.. వారిద్ద‌రూ కూడా సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌వారే అని.

Prakash Raj got married again. But there's a catch - Movies News

అవును, ప్ర‌కాశ్ రాజ్ పెద్ద కూతురు పూజ షికగా యూనివర్సిటీ ఎంఏ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసి.. ప్ర‌స్తుతం వెస్ట్రన్ ప్లస్ క్లాసికల్ సింగర్‌గా రాణిస్తోంది. అలాగే రెండో కూతురు మేఘనకు కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఆమె ఏ.ఆర్.రెహమన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటుంది. త్వ‌ర‌లోనే సింగ‌ర్‌గా మేఘ‌న ఎంట్రీ ఇవ్వ‌బోతోంది.

Prakash Raj's life has been full of consequences; know here! | NewsTrack English 1