అలనాటి హీరోయిన్ రాశి హాట్ ఫోటోలు వైరల్..?

చైల్డ్ యాక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ రాశి. ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల్లో కూడా నటించింది. ఇక ఈమె నటించిన సినిమాలో..”పెళ్లి పందిరి, శుభాకాంక్షలు, స్నేహితురాలు వంటి సినిమాలు ఈమెకు స్టార్డమ్ను తెచ్చిపెట్టాయి. అయితే ఆ స్టార్డమ్ని మాత్రం ఎక్కువ కాలం కాపాడలేకపోయింది రాశి.

ఆ తరువాత రూటు మార్చి ఐటమ్సాంగులలోనూ విలన్ పాత్రల నటించింది. ఇక కళ్యాణ వైభోగమే వంటి సినిమాలలో తల్లి పాత్రలో కూడా నటించింది ఈమె. కానీ ఈ పాత్ర కూడా ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. దాంతో ఈమె ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో మాత్రమే నటిస్తోంది. అయితే తాజాగా ఒకప్పుడు ఆస్తి తన గ్లామర్ తో ఒక ఊపు ఊపేసిన సంగతి మనకు తెలిసిందే.

అప్పుడు దిగిన గ్లామర్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వాటిని మీరు కూడా ఒకసారి చూసేయండి. రాశి ఎంత హాట్ ఫోజులు ఇచ్చింది చూస్తే షాక్ అవుతారు.

Share post:

Latest