ఆనీ మాస్టర్ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇవే?

September 15, 2021 at 12:42 pm

ఆనీ మాస్టర్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినీ అగ్ర నటుల అందరితో చెప్పులు వేయించింది. అంతేకాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ కొరియోగ్రాఫర్ గా మంచి పేరు కూడా తెచ్చుకుంది. అలాగే దీనిలో కొద్దిరోజుల పాటు జడ్జిగా కూడా వ్యవహరించింది. ఆనీ మాస్టర్ డాన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం కానీ మాస్టర్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా ఉంది.ఇక ఈమె కొరియోగ్రాఫర్ చేసిన కొన్ని సినిమాలలో నా పేరు కాంచనమాల ఈ సినిమా ద్వారా మొదటిసారిగా ఆనీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చింది.

అనీ మాస్టర్ తల్లిదండ్రులు నేపాల్ ఈ ప్రాంతానికి చెందిన వారు అయినప్పటికీ ఈమె మాత్రం హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది.ఆనీ మాస్టర్ సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసింది. ఇక బాలకృష్ణ తో పైసా వసూల్ సినిమా కి కొరియోగ్రాఫర్ గా పనిచేసింది. డాన్స్ మాస్టర్ అయినా నటరాజ్ మాస్టర్ జానీ మాస్టర్ యొక్క గురువు కావడం విశేషం. ప్రస్తుతం బిగ్ బాస్ షో లో ఉన్న అన్ని మాస్టర్ మిగతా కంటెంట్ లకు గట్టిపోటీ ఇస్తుందని చెప్పవచ్చు.

ఆనీ మాస్టర్ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇవే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts