సాయిధరమ్ తేజ దగ్గరున్న బైక్ నాదే అంటున్న.. సాక్రిఫైసింగ్ స్టార్..సునీసిత్..వీడియో వైరల్..!

తెలుగు హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10వ తేదీన హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు ఆయన ఆ యాక్సిడెంట్ గురించి ఒక ఒక వ్యక్తి కోన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియ చేస్తున్నాడు,ఆయన ఎవరు ఏ విషయాలు చెప్తున్నాడో చూద్దాం.

- Advertisement -

టాలీవుడ్లో ఆ మధ్యకాలంలో వన్ సినిమా నాదేనంటూ ప్రచారం చేసుకున్నాడు సాక్రిఫైసింగ్ స్టార్ సునిసిత్. ఇప్పటివరకు ఎవరు చెప్పని నిజాలు నేను చెప్పబోతున్నాను అంటూ తెలియజేస్తున్నాడు.సాయి ధరంతేజ్ యాక్సిడెంట్ జరగడానికి రెండు కారణాలున్నాయి అంటున్నాడు సునిసిత్.మొదటి రీజన్ ఏమిటంటే.. రోడ్డుమీద ఇసుక ఉంది ఇసుక మీద బండి స్కిడ్ అయింది అని సోషల్ మీడియా వారు తెలియజేస్తున్నారు అని చెప్పుకొచ్చాడు.

అసలు బైక్ స్కిడ్ అవ్వడానికి ముఖ్య కారణ ఏమిటంటే ఎప్పుడైతే బైక్ స్పీడుగా ఫోనిస్తామో అప్పుడు..వీల్ అనేది చాలా స్పీడ్ గా తిరుగుతుందనమాట.అప్పుడు స్ట్రీట్ పీపుల్ బైకి యాక్షన్ కంట్రోల్ అన్ని ఒక ఆప్షన్ ఉంటుంది దానిని ఆన్ చేసుకొని ఉంచుకోవాలి. కానీ సాయి ధరంతేజ్ అలా చేయకపోవడం వల్లే కింద పడ్డాడు అని తెలియజేశాడు.

నిజమేమిటంటే..ఈ స్ట్రీట్ పీపుల్ బైక్ TS 07GJ 1258 సాయి ధరంతేజ్ కోసం కొన్న బైక్ కాదట. సాయి ధరంతేజ్ తనకి ఫ్రెండ్ అని తెలియజేస్తున్నాడు. స్ట్రీట్ పీపుల్ తనకి గిఫ్ట్ ఇచ్చారని తెలియజేస్తున్నాడు ఈ బైక్ ని. వారు ఇచ్చిన తర్వాత నేను ఒక నెల ఆ బండిని వాడుకున్నాను. మెయింటెన్ ఖర్చు ఎక్కువ అవుతుందని.. నేను భరించలేక.. సాయిధరమ్ తేజ్ కు రిటర్న్ చేశాను అని తెలియజేశాడు. తను రిటర్న్ చేయడంవల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పుకొచ్చాడు.https://fb.watch/85kOIt_XVE/

Share post:

Popular