పెళ్లి సందD.. సినిమాలో ఎంట్రీ ఇచ్చిన దర్శకేంద్రుడు..!

టాలీవుడ్ లో కొంతమంది దర్శకులు సినిమాలలో ఎక్కువగా కనిపించరు. అందుకే చిన్నచిన్న పాత్రల్లో తళుక్కుమని మెరిసి వెళ్తుంటారు. వంద సినిమాలు చేసిన, ఒక్క సినిమాలోనూ ఒక్క ఫ్రేమ్ లోనూ కనిపించలేదు రాఘవేంద్రరావు ఈ మధ్యకాలంలో ఆయన కెమెరా ముందుకు రావాలి అనుకుంటున్నారట ప్రస్తుతం పెళ్లి సందD సినిమాని శ్రీకాంత్ కొడుకు.రోషన్ హీరోగా శ్రీ లీలా హీరోయిన్ గా దసరాకి ఈ సినిమా రిలీజ్ కానుంది. టైలర్ కూడా వచ్చింది.

- Advertisement -

ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు రూపొందిస్తున్నారు. ప్రముఖులు చూస్తుంటే అచ్చమైన దర్శకేంద్రుడి చిత్రంలా అనిపిస్తోంది. ఇందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలుసుకోవటం అలాగే ప్రేమించుకోవటం ఆ తరువాత విడిపోవటం ఇలా మూడు భాగాలగా ఈ సినిమాలో కనిపిస్తాయట. ఈ సినిమాలో ముఖ్యంగా ఫైట్లు, అందమైన పాటలు, రొమాంటిక్ సీన్లు…. మొత్తానికి ఈ సినిమాని చూస్తుంటే రాఘవేంద్రరావు సినిమాలాగే కనిపిస్తోంది.

రోషన్ కి మాస్ ఇమేజ్ ను తీసుకురావాలి అనుకుంటున్నారేమో ఈ సినిమాలో ఫైటింగ్ అలా ఉన్నాయి. రాఘవేంద్రుని రెండు ఫ్రేముల్లో చూసే ఛాన్స్ వచ్చింది.ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించాడు. అప్పట్లో ఆ పెళ్లి సందడి ఒక ఎత్తయితే ఇప్పుడు ఇ పెళ్లి సందడి ఇంకో ఎత్తులఉండబోతోంది.https://youtu.be/vIzDDbIFoI0

Share post:

Popular