నారా లోకేష్.. హీరోగా వదులుకున్న సినిమాలు ఇవే..?

సినీ ఇండస్ట్రీలో, రాజకీయ రంగంలోనైనా.. తమ వారసులను ఎంట్రీ ఇప్పించడంలో ఎలాంటి సందేహం ఉండదు. అలా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది అలనాటి నటులు వారి వారసులను ఎంట్రీ ఇప్పించారు. ఇక అలాగే రాజకీయాల్లో కూడా ఎంతో మంది నాయకులు తమ కొడుకులను కూడా ఎంట్రీ ఇవ్వడం మనం చూశాను. ఇక తాజాగా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కూడా ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక నారా లోకేష్ తన చదువు మొత్తం విదేశాలలోనే పూర్తి చేసుకున్నాడు.విదేశాల నుంచి తను వచ్చిన తర్వాత తనని రాజకీయాలలోకి కాకుండా హీరోగా రానివ్వాలి అని అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇదే నేపథ్యంలో హీరో నితిన్ నటించిన జయం సినిమాలో నారా లోకేష్ నటించాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు సలహామేరకు తేజ స్క్రీన్ప్లే స్నానం చేయడంతో ఆయన లోకేష్ విషయంలో అసంతృప్తి గా ఉండడంతో నారా లోకేష్ సినిమా చేయడానికి నిరాకరించాడు.

ఇక ఈయన కాదని వేరొక దర్శకులతో తన కొడుకు సినిమాని చాలా గ్రాండ్ గా లాంచ్ చేయాలని చూశారు. కానీ అవి కూడా కుదరక పోవడంతో తిరిగి రాజకీయరంగంలో నెగ్గుకు రాగలరని తన కొడుకును పొలిటికల్ వైపు తీసుకు వచ్చాడు చంద్రబాబు నాయుడు.