లోకేష్ టార్గెట్ ఏంటి.. ఈ స‌రికొత్త రాజ‌కీయం వెన‌క ఏం జ‌రుగుతోంది..?

ఏపీలో టీడీపీ యువ‌నేత‌, మంత్రి నారా లోకేష్ స‌రికొత్త‌గా వేస్తోన్న ఎత్తులు.. అడుగులు ఇప్పుడు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. తాజాగా కూట‌మి పార్టీల‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబ స‌భ్యుల‌తో లోకేష్ ఆత్మీయ విందు భేటీలు ఏర్పాటు చేయ‌డం.. వారి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడడం.. విందుతో పాటు కుటుంబ స‌భ్యుల‌ను ప‌ల‌క‌రిస్తూ మంచి చెడ్డా మాట్లాడ‌డం… వెన‌క ఆయ‌న రాజ‌కీయ అజెండా ఏంటి ? లోకేష్ అడుగులు ఎటు ప‌డ‌నున్నాయి ? […]

రిపబ్లిక్ సినిమాపై నారా లోకేష్ షాకింగ్ కామెంట్.. వైరల్..!

మెగా మేనల్లుడు..సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం రిపబ్లిక్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించింది. ఇక ఈ సినిమాని డైరెక్టర్ దేవాకట్ట అద్భుతమైన సామాజిక అంశాలతో తెరకెక్కించాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంటోంది ఇప్పుడు. ఇక ఈ సినిమా రంగ పక్కన పెడితే.. ఇక ఈ చిత్రాన్ని ప్రశంసలు అందుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ కూడా ఈ సినిమాపై […]

 నారా లోకేష్.. హీరోగా వదులుకున్న సినిమాలు ఇవే..?

సినీ ఇండస్ట్రీలో, రాజకీయ రంగంలోనైనా.. తమ వారసులను ఎంట్రీ ఇప్పించడంలో ఎలాంటి సందేహం ఉండదు. అలా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది అలనాటి నటులు వారి వారసులను ఎంట్రీ ఇప్పించారు. ఇక అలాగే రాజకీయాల్లో కూడా ఎంతో మంది నాయకులు తమ కొడుకులను కూడా ఎంట్రీ ఇవ్వడం మనం చూశాను. ఇక తాజాగా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కూడా ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక నారా లోకేష్ తన చదువు […]

ఆ మంత్రి డైరెక్ష‌న్‌లో నారా లోకేష్‌..!

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఇటీవ‌లే మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. నారా లోకేశ్‌కు మంత్రి అయ్యేనాటికి రాజ‌కీయ అనుభ‌వం ఎంత అని లెక్క వేసుకుంటే మూడు రోజులే అని చెప్పాలి. లోకేశ్ ఎమ్మెల్సీ అయిన మూడు రోజుల‌కే మంత్రి అయ్యాడు. అది కూడా ఆయ‌న‌కు కీల‌క‌మైన పంచాయ‌తీరాజ్‌, ఐటీ శాఖ‌లు చంద్రబాబు అప్ప‌గించారు. ఇక లోకేశ్‌కు ప్ర‌జ‌ల‌తో అటాచ్‌మెంట్ కూడా లేదు. మ‌రి […]